Telugu News » యానిమల్ సినిమా లో నటించిన నటీనటులకు ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?

యానిమల్ సినిమా లో నటించిన నటీనటులకు ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారంటే?

by Sravya

రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్న కాంబినేషన్ లో వచ్చిన యానిమల్ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. భారీ కలెక్షన్లు కూడా రాబడుతోంది. సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. 100 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తీసుకువచ్చారు. మరి ఈ సినిమాలో నటించిన నటీ నటులు రెమ్యునరేషన్ ఎంత అనేది చూద్దాం. ఈ మూవీ లో నటించిన నటీనటులకి ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారు అనే దాన్ని చూస్తే,

రణ్ బీర్ కపూర్:

 

బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ నటనతో ఆకట్టుకుంటూ వుంటారు. అందులో అస్సలు డౌట్ లేదు పైగా రన్బీర్ కపూర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే ఈ సినిమా కోసం రణ్బీర్ కపూర్ 70 కోట్ల రూపాయలు తీసుకున్నారని సమాచారం.

రష్మిక మందన్న:

rashmika

ష్మిక మందన్న టాలీవుడ్ లో మాత్రమే కాకుండా అటు హిందీ సినిమాల్లో కూడా నటిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. ఇందులో ఈమె రణ్ బీర్ సరసన నటించి అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం ఆమె ఏడు కోట్ల రూపాయలు తీసుకుంది.

Also read:

బాబీ డియోల్:

ఈ సినిమాలో బాబీ డియల్ రోల్ కూడా బాగుంది నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ ని బాబి ఈ సినిమా కోసం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

అనిల్ కపూర్:

 

అనిల్ కపూర్ రన్బీర్ కపూర్ తండ్రి పాత్ర చేశారు. ఒక ధనవంతుడు రోల్ లో అద్భుతంగా నటించారు అనిల్ కపూర్. ఈ సినిమా కోసం ఆయన రెండు కోట్ల రూపాయల పారితోషకాన్ని తీసుకున్నారు. తృప్తి అయితే ఈ సినిమా కోసం 40 లక్షల రూపాయలు తీసుకున్నారు. శక్తి కపూర్ ఈ సినిమా కోసం 30 లక్షల రూపాయలు తీసుకున్నారు.

You may also like

Leave a Comment