Telugu News » మా ఫ్యామిలీలోకి వచ్చిన శని లక్ష్మి పార్వతి.. నెక్స్ట్ బాలయ్యే సీఎం.. చైతన్య కృష్ణ సెన్సేషనల్ కామెంట్స్…!

మా ఫ్యామిలీలోకి వచ్చిన శని లక్ష్మి పార్వతి.. నెక్స్ట్ బాలయ్యే సీఎం.. చైతన్య కృష్ణ సెన్సేషనల్ కామెంట్స్…!

by Sravya
ntr-and-lakshmi-parvathi

నందమూరి హీరోలకి ఎంత క్రేజ్ ఉన్నది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు నందమూరి హీరోలకి విపరీతమైన క్రేజ్ ఉంది. నందమూరి చైతన్య కృష్ణ చైతన్యకృష్ణ రీయంట్రి ఇవ్వబోతున్నారు. బ్రీత్ అనే సినిమాతో టాలీవుడ్ లోకి రీయంట్రీ ఇస్తున్నారు. చైతన్య గతంలో ఒక సినిమా చేశారు. ఇప్పుడు బ్రీత్ సినిమాతో సక్సెస్ ని అందుకుంటారని కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. లక్ష్మీపార్వతి మా ఫ్యామిలీలోకి వచ్చిన శని అని చైతన్య కృష్ణ కామెంట్ చేయడం జరిగింది. చంద్రబాబు తర్వాత బాలయ్య సీఎం అవుతారని తర్వాత లోకేష్ సీఎం అవుతారని చైతన్యకృష్ణ చెప్పారు.

బాలయ్య పాలిటిక్స్ లో ఉన్నారని సినిమాలతో పాటుగా రాజకీయాలని హ్యాండిల్ చేస్తున్నారు బాలయ్య అని చైతన్య అన్నారు. బాలయ్య పూర్తిస్థాయిలో రాజకీయాల్లో లేకపోయినా చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు అక్క కుటుంబానికి అండగా నిలిచారని చైతన్య చెప్పారు. బ్రీత్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి కుటుంబానికి సంబంధించిన అందర్నీ పిలుస్తున్నానని చైతన్య కృష్ణ చెప్పారు నందమూరి ఫ్యామిలీ లక్ష్మీపార్వతిని అసలు పట్టించుకోరని చైతన్య కృష్ణ అన్నారు.

Also read:

balayya

చైతన్య కృష్ణ నటిస్తున్న ఈ సినిమాకి జై కృష్ణ నిర్మాతగా వ్యవహరించారు వంశీకృష్ణ ఆకెళ్ళ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. డిసెంబర్ నెల రెండవ తేదీన ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది ఈ మూవీ వైద్య వ్యవస్థ బ్యాగ్రౌండ్ పైన తెరమీదకి తీసుకువస్తున్నారు ఎమోషనల్ థ్రిల్లర్ గా ఇది వస్తోంది. మరి ప్రేక్షకులని ఎంతలా ఈ సినిమా ఆకట్టుకుంటుంది అనేది చూడాలి.

 

You may also like

Leave a Comment