Telugu News » రామ్ చరణ్ సినిమాలో నటించాలని వుందా..? అయితే ఈ ఛాన్స్ ని వదులుకోవద్దు..!

రామ్ చరణ్ సినిమాలో నటించాలని వుందా..? అయితే ఈ ఛాన్స్ ని వదులుకోవద్దు..!

by Sravya
Ram Charan: Another rare feat of Ram Charan.. Happy fans..!

రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకు వెళ్ళిపోతున్నారు ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ సినిమాతో రామ్ చరణ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారు. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నుండి అనౌన్స్మెంట్ వచ్చింది ఈ సినిమాలో నటించిన మైత్రి మూవీ మేకర్స్ ఆహ్వానం పలుకుతోంది. ఇక ఎటువంటి నటులు ని తీసుకుపోతున్నారు అనేది కూడా మైత్రి మూవీ మేకర్స్ చెప్పడం జరిగింది.

Ram Charan: Another rare feat of Ram Charan.. Happy fans..!

అన్ని ఏజ్ గ్రూపుల వాళ్ళకి అవకాశం ఉంది. పురుషులు మహిళలు ఇద్దరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. అయితే ఉత్తరాంధ్ర గ్రామీణ యాస మాట్లాడగలగాలి నటన మీద ఆసక్తి ఉండాలి. ఈ అర్హతలు ఉంటే అవకాశాన్ని పొందవచ్చు. అవకాశాన్ని పొందాలని అనుకునే వాళ్ళు ఒక నిమిషం యాక్టింగ్ వీడియోని, మూడు ఫోటోలుని, కాంటాక్ట్ డీటెయిల్స్ ని ఈ కింద మెయిల్ అడ్రస్ కి పంపించాలి.

Also read:

లేదంటే ఈ వాట్సాప్ నెంబర్ కైనా పంపించవచ్చు. రీల్స్ సెల్ఫీలు పరిశీలించబడవని ప్రకటనలో చెప్పారు కాబట్టి వీటిని పంపకండి. మెయిల్ ఐడి rc16bb.casting@gmail.com , వాట్సాప్ నెంబర్ 91 8143682909.

You may also like

Leave a Comment