రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో బీజేపీ విజయం
తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు
పలువురు మంత్రుల ఓటమి
ఖమ్మంలో పువ్వాడ అజయ్
మహబూబ్ నగర్ లో శ్రీనివాస్ గౌడ్
వనపర్తిలో నిరంజన్ రెడ్డి
నిర్మల్ లో ఇంద్రకరణ్ రెడ్డి
ధర్మపురిలో కొప్పుల ఈశ్వర్ పరాజయం
తెలంగాణ ఎన్నికలపై స్పందించిన కేటీఆర్
రెండు సార్లు అధికారం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు
ఈరోజు ఫలితాలు మమ్మల్ని బాధించలేదు.. నిరాశపరిచాయి
ఈ ఫలితాలను పాఠంగా తీసుకుని తిరిగి పుంజుకుంటాం
కాంగ్రెస్ పార్టీకి శుభాకాంక్షలు- కేటీఆర్
గోషామహల్ లో బీజేపీ అభ్యర్థి రాజాసింగ్ గెలుపు
కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి కూనంనేని సాంబశివరావు విజయం
ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క గెలుపు
సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు విజయం
ఎల్లారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి మధన్ మోహన్ విజయం
సాగర్ లో జానారెడ్డి కొడుకు జయ్వీర్ రెడ్డి గెలుపు
వరంగల్ పశ్చిమలో కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి
కుత్బుల్లాపూర్ లో బీఆర్ఎస్ అభ్యర్థి వివేకానంద విజయం
కామారెడ్డిలో బీజేపీ హవా
14వ రౌండ్ ముగిసేసరికి లీడ్ లోకి బీజేపీ
2100 ఓట్ల మెజార్టీతో వెంకట రమణారెడ్డి
రెండో స్థానంలో రేవంత్
మూడో స్థానానికి పరిమితమైన కేసీఆర్
సనత్ నగర్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గెలుపు
చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి గెలుపు
మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం
మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి విజయం
గోషామహల్ లో విజయం దిశగా బీజేపీ అభ్యర్థి రాజాసింగ్
13 రౌండ్ల తర్వాత 25 వేల ఓట్ల ఆధిక్యం
సిర్పూర్ లో హోరాహోరీ
13 రౌండ్ల ఓట్ల లెక్కింపు తర్వాత 6 ఓట్ల ఆధిక్యంలో బీఆర్ఎస్ అభ్యర్థి కోనేరు కోనప్ప
రెండో స్థానంలో బీఎస్పీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
కామారెడ్డిలో 260 ఓట్ల మెజార్టీతో రేవంత్
రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి
మూడో స్థానంలో కేసీఆర్
కామారెడ్డిలో 12 రౌండ్లు పూర్తి
రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ లో కమలం హవా
ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కు గట్టి షాక్
తెలంగాణలో మాత్రం హస్తం భారీ ఆధిక్యం
మెదక్ లో మైనంపల్లి రోహిత్ (కాంగ్రెస్) విజయం
హుజూర్ నగర్ లో ఉత్తమ్ (కాంగ్రెస్) గెలుపు
నకిరేకల్ లో వేముల వీరేశం (కాంగ్రెస్) విజయం
పాలకుర్తిలో యశస్విని రెడ్డి (కాంగ్రెస్) గెలుపు
నారాయణఖేడ్ లో సంజీవరెడ్డి (కాంగ్రెస్) విజయం
భద్రాచలంలో తెల్లం వెంకట్రావు (బీఆర్ఎస్) గెలుపు
అంబర్ పేటలో కాలేరు వెంకటేశ్ (బీఆర్ఎస్) విజయం
దుబ్బాకలో కొత్త ప్రభాకర్ రెడ్డి (బీఆర్ఎస్) గెలుపు
బాన్సువాడలో పోచారం (బీఆర్ఎస్) విజయం
మ.1.15 గంటలకు కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 3, ఎంఐఎం 1 స్థానాల్లో గెలుపు
కొడంగల్ లో రేవంత్ రెడ్డి గెలుపు
32,800 ఓట్ల తేడాతో బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై విజయం
అంబర్ పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ విజయం
బాల్కొండలో మంత్రి ప్రశాంత్ రెడ్డి విజయం
దుబ్బాకలో రఘునందన్ రావు ఓటమి
బీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి విజయం
అంధోల్ లో కాంగ్రెస్ విజయం
దామోదర్ రాజనర్సింహ గెలుపు
బెల్లంపల్లిలో కాంగ్రెస్ విజయం
బెల్లంపల్లి అభ్యర్థి గడ్డం వినోద్ గెలుపు
భారీ ర్యాలీగా గాంధీ భవన్ కు రేవంత్ రెడ్డి
రేవంత్ ఇంటి దగ్గర భద్రత పెంపు
గాంధీ భవన్ కు చేరుకున్న డీకే శివకుమార్
తెలంగాణలో గెలిచి సోనియా గాంధీకి బర్త్ డే గిఫ్ట్ ఇస్తున్నాం
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్ కష్టపడి పనిచేశారు
రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిని సోనియా గాంధీ, ఖర్గే నిర్ణయిస్తున్నారు- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
చార్మినార్ లో ఎంఐఎం విజయం
ఎంఐఎం అభ్యర్థి మీరు జుల్ఫీకర్ అలీ గెలుపు
రామగుండంలో కాంగ్రెస్ విజయం
కాంగ్రెస్ అభ్యర్థి మక్కాన్ సింగ్ విజయం
గోషా మహల్ లో రాజాసింగ్ ఆధిక్యం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి డీజీపీ అంజనీ కుమార్
ఇది ప్రజల విజయం. బీఆర్ఎస్, బీజేపీ వైఫల్యాలు మొదలయ్యాయి. రేవంత్ సీఎం అవుతారు. ఆయన పార్టీ కోసం కష్టపడ్డారు. 70 సీట్లు వస్తాయని ముందు నుండి చెప్తున్నా – వీ.హనుమంతరావు
దుబ్బాక 9వ రౌండ్ బీఆర్ఎస్ లీడ్
వరంగల్ 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 10 స్థానాల్లో కాంగ్రెస్, 2 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఆధిక్యం
4 రాష్ట్రాల్లో 3 చోట్ల కాంగ్రెస్ కు షాక్
అధికారంలో ఉన్న రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లో వ్యతిరేక పవనాలు
మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లో బీజేపీ హవా
తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు
ఇల్లందులోనూ కాంగ్రెస్ విజయం
తెలంగాణలో బోణీ కొట్టిన కాంగ్రెస్
అశ్వారావుపేటలో కాంగ్రెస్ విజయం
బీఆర్ఎస్ అభ్యర్థి నాగేశ్వరరావుపై ఆదినారాయణ గెలుపు
కొడంగల్ లో 8 వేల ఓట్లతో రేవంత్ రెడ్డి లీడ్
సిరిసిల్లలో 5329 ఓట్లతో కేటీఆర్ లీడ్
కుత్బుల్లాపూర్ 8వ రౌండ్ పూర్తయ్యేసరికి 17 వేల లీడ్ లో బీఆర్ఎస్
సిరిసిల్లలో మూడో రౌండ్ పూర్తయ్యేసరికి 2621 ఓట్ల ఆధిక్యంలో కేటీఆర్
మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి వెనుకంజ
గోషామహల్ లో రాజాసింగ్ వెనుకంజ
బాన్సువాడలో పోచారం శ్రీనివాస్ ఆధిక్యం
కొడంగల్ నియోజకవర్గంలో 7 రౌండ్లు పూర్తి
అన్ని రౌండ్లలో కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి ముందంజ
8000 ఓట్ల ఆధిక్యంలో రేవంత్
ములుగు మూడో రౌండ్
కాంగ్రెస్- 4227
బిఆర్ఎస్- 2793
1434 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క
హుజూరాబాద్ రెండో రౌండ్
బీఆర్ఎస్ – 3911
కాంగ్రెస్ – 3758
బీజేపీ – 2199
వేములవాడ మూడో రౌండ్
కాంగ్రెస్ – 3,105
బీఆర్ఎస్ – 2,606
బీజేపీ – 1,857
ధర్మపురి రెండో రౌండ్ లో కాంగ్రెస్ లీడ్
కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 1,800 ఓట్ల ఆధిక్యం
చాంద్రాయణగుట్టలో ఎంఐఎం అభ్యర్థి అక్బరుద్దీన్ ముందంజ
యాకుత్ పురలో బీజేపీ అభ్యర్థి వీరేంద్రబాబు ముందంజ
ఖానాపూర్ లో కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మా ఆధిక్యం
గజ్వేల్లో సీఎం కేసీఆర్ ముందంజ
అంధోల్ మొదటి రౌండ్
కాంగ్రెస్ – 6,983
బీఆర్ఎస్ – 5,252
బీజేపీ- 183
మధ్యప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ దాటేసిన బీజేపీ
144 స్థానాల్లో బీజేపీ ఆధిక్యం
కాంగ్రెస్ 58 చోట్ల ఆధిక్యం
చెన్నూరులో బాల్క సుమన్ వెనుకంజ
హుజూరాబాద్ తొలి రౌండ్
బీఆర్ఎస్ కు 3,907 ఓట్లు
కాంగ్రెస్ కు 2,846 ఓట్లు
బీజేపీకి 2,548 ఓట్లు
సిరిసిల్ల తొలి రౌండ్
బీఆర్ఎస్ కు 3,206 ఓట్లు
కాంగ్రెస్ కు 3,002 ఓట్లు
బీజేపీకి 449 ఓట్లు
గజ్వేల్ లో సీఎం కేసీఆర్ ముందంజ
మేడ్చల్ లో మల్లారెడ్డి ముందంజ
కామారెడ్డి తొలి రౌండ్
కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డికి 3,543 ఓట్లు
బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డికి 2,766 ఓట్లు
కేసీఆర్ కు 2,723 ఓట్లు
చార్మినార్ లో బీజేపీ ముందంజ, ఎంఐఎం వెనుకంజ
దుబ్బాకలో బీఆర్ఎస్ ఆధిక్యం
సిద్దిపేటలో బీఆర్ఎస్ ఆధిక్యం
కామారెడ్డి, కొడంగల్ లో రేవంత్రెడ్డి ముందంజ
మునుగోడులో రాజగోపాల్ రెడ్డి ముందంజ
అశ్వారావుపేట తొలి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం
నల్గొండలో 4000 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
మేడ్చల్ లో మంత్రి మల్లారెడ్డి ముందంజ
పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి వెనుకంజ
సనత్ నగర్ లో మంత్రి తలసాని ముందంజ
బాల్కొండలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెనుకంజ
రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో బీజేపీ హవా
ఛత్తీస్ గఢ్, తెలంగాణలో కాంగ్రెస్ ముందంజ
గజ్వేల్ లో కేసీఆర్ ముందంజ
అశ్వారావుపేట నియోజకవర్గంలో మొదటి రౌండ్ పూర్తి
కాంగ్రెస్ 4318
బీఆర్ఎస్ 2570
వరంగల్ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ ముందంజ
ములుగు పోస్టల్ బ్యాలెట్ లో కాంగ్రెస్ అభ్యర్థి సీతక్క ముందంజ
ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్ధి తుమ్మల ముందంజ
మధిర కాంగ్రెస్ అభ్యర్ధి భట్టి విక్రమార్క ముందంజ
పాలేరు కాంగ్రెస్ అభ్యర్ధి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
కొల్లాపూర్ లో బర్రెలక్క ముందంజ
అధికారం మాదే.. 70 సీట్లు గెలుస్తాం..
ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజం అవుతాయి- మాణిక్ రావు థాక్రే
పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బండి సంజయ్ ముందంజ
కామారెడ్డి, కరీంనగర్ లో బీజేపీ ముందంజ
నల్గొండలో కాంగ్రెస్ ముందంజ
పోస్టల్ బ్యాలెట్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పోటాపోటీ
రాష్ట్రవ్యాప్తంగా 2.20 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు
తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లో ఓట్ల లెక్కింపు ప్రారంభం
రేపు మిజోరంలో ఓట్ల లెక్కింపు