Telugu News » గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… సినిమా ఎలా వుంది అంటే..?

గుంటూరు కారం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది… సినిమా ఎలా వుంది అంటే..?

by Sravya
guntur-kaaram-review

సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా రిలీజ్ అవ్వబోతోంది. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని మహేష్ బాబు ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు మహేష్ బాబు గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అవ్వబోతోంది ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. U/A సర్టిఫికెట్ని ఇచ్చారు. ఇక సినిమా రివ్యూ కూడా బయటికి వచ్చింది. సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం. గుంటూరు కారం సినిమాలో మాస్ ఎమోషన్ తో పాటుగా కామెడీ, యాక్షన్ కలిపి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

త్రివిక్రమ్ మహేష్ బాబు క్యారెక్టర్ మీద ఎక్కువ దృష్టి పెట్టినట్లు కూడా తెలుస్తోంది ఇక కథ విషయానికి వచ్చేస్తే… హీరోయిన్ శ్రీల చాలా డబ్బున్న అమ్మాయి. తనకి లేదనేది ఏమీ లేదు. అటువంటి అమ్మాయి జీవితం మాత్రం షార్ట్. కొన్ని రోజుల్లోనే చనిపోతుంది అలాంటి అమ్మాయి జీవితంలోకి వచ్చిన మహేష్ బాబు ఏం చేశాడు అనేది స్టోరీ. మూవీలో ట్విస్టులు బాగున్నాయి అని అంటున్నారు. గుంటూరు కారం పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ అని కూడా అంతా అభిప్రాయపడుతున్నారు.

Also read:

త్రివిక్రమ్ మహేష్ బాబు మీద తీసిన సీన్స్ మైండ్ బ్లాక్, మహేష్ బాబు శ్రీలీల రొమాన్స్ కూడా బాగుందట. ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ని సినిమా బాగా ఎంటర్టైన్ చేస్తుందని అంత అంటున్నారు. మూవీ విడుదలకి మరికొన్ని రోజులు టైం మాత్రమే ఉంది హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో ప్రీ రిలీజ్ వేడుకని కూడా చేయాలనుకున్నారు కానీ చివరి నిమిషంలో పోలీసులు పెర్మిషన్ ఇవ్వలేదు. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో ఇప్పటికి రెండు సినిమాలు వచ్చాయి ఇది మూడవ సినిమా ఈ సినిమాని సూర్యదేవరనాగ వంశీ నిర్మిస్తున్నారు ఈ సినిమాకి సంగీతం థమన్ అందించారు.

You may also like

Leave a Comment