Telugu News » ఎన్టీఆర్ బాలయ్య మధ్య గొడవకి.. కొడాలి నాని కి వున్న లింక్ ఏమిటి..?

ఎన్టీఆర్ బాలయ్య మధ్య గొడవకి.. కొడాలి నాని కి వున్న లింక్ ఏమిటి..?

by Sravya
kodalinani

ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అన్నగారు పౌరాణిక పాత్రలు చేయడంలో ముందు ఉండేవారు. ఆయన నటనతో ప్రేక్షకులను మెప్పించారు ఆయన ఎన్నో పాత్రని అవలీలగా పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు తర్వాత అన్నగారు సినిమాల్లో కూడా టాప్ పొజిషన్ లోకి వెళ్లారు. ఒకపక్క సినిమాలతో మరోపక్క రాజకీయాలతో ఎన్టీఆర్ అందరి హృదయాలని గెలుచుకున్నారు తెలుగుదేశం పార్టీని స్థాపించి ప్రజా సంక్షేమం కోసం ఆయన కృషి చేశారు. సినీ రంగంలో ఆయన తర్వాత బాలకృష్ణ లెగసీ ని కొనసాగించారు మూడోతరం వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ కూడా వచ్చి సత్తాని చాటారు జూనియర్ ఎన్టీఆర్ కి చంద్రబాబు నాయుడుకి బాలకృష్ణకి మధ్య వివాదాలు నడుస్తున్న సంగతి తెలుసు.

చంద్రబాబు నాయుడు అరెస్టు అయ్యాక ఎన్టీఆర్ వెళ్లి పరామర్శించకపోవడంతో గొడవలు జరిగాయి. 2019లో జరిగిన ఒక సంఘటన వలన ఈ గొడవలన్నీ వస్తున్నట్లు తెలుస్తోంది. 2019లో ఎన్టీఆర్ ని ప్రచారానికి రావాలని చంద్రబాబు నాయుడు బాలకృష్ణ కోరారట. ఎన్టీఆర్ ప్రచారానికి రాకపోవడంతో వాళ్లకి కోపం వచ్చింది  రీసెంట్ గా జరిగిన సీనియర్ ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు కూడా జూనియర్ ఎన్టీఆర్ రాలేదు కొంతమంది ఆయనని ఆహ్వానించలేదు అందుకే వెళ్లలేదంటే కొంతమంది మాత్రం హరికృష్ణ సోదరుడు రామకృష్ణ వచ్చి పిలిచిన ఎన్టీఆర్ వెళ్లలేదని అంటున్నారు.

Also read:

అసలు దినంతటికీ కారణం కొడాలి నాని అని మరి కొందరు అంటున్నారు. ఎన్టీఆర్ కొడాలి నాని చెప్పినట్లు చేస్తున్నారని అందుకే గొడవలు వస్తున్నాయని పలువురి అభిప్రాయం మరి అసలు వీళ్ళ మధ్య గొడవలు ఎందుకు జరుగుతున్నాయి..? ఎన్టీఆర్ ఎందుకు దూరంగా ఇటువంటి వాటికి ఉంటున్నారు అనేది తెలియదు. ఎన్టీఆర్ ఇలా రెస్పాన్స్ అవ్వకపోవడానికి కారణం గట్టిగానే ఉందని అంత నమ్ముతున్నారు మరి వాళ్ళ మధ్య ఉన్న గొడవలు గురించి ఇంకా ఎవరూ ఓపెన్ అయితే అవ్వలేదు.

 

You may also like

Leave a Comment