Telugu News » భర్తల సినిమాలను… డైరెక్ట్ చేసిన భార్యలు ఎవరో తెలుసా..?

భర్తల సినిమాలను… డైరెక్ట్ చేసిన భార్యలు ఎవరో తెలుసా..?

by Sravya

ఏదైనా సినిమా తెర మీదకి వచ్చేవరకు కూడా సినిమా సక్సెస్ అవుతుందా అవ్వదా అనేది చెప్పలేము. కొన్ని కొన్ని సార్లు ఇండస్ట్రీలో ఊహించని అద్భుతాలు కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి. పెళ్లి తర్వాత భార్య, భర్త కలిసి సినిమాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోలు నటించిన సినిమాలకి భార్యలే దర్శకత్వం వహించారు. ఈ విషయం చాలా మందికి తెలియదు. అలా భర్త సినిమాకి దర్శకత్వం వహించిన భార్యలు వివరాలను చూసేద్దాం.

నటి జీవిత రాజశేఖర్ గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు. ఈమె రాజశేఖర్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే రాజశేఖర్ నటించిన శేషు శేఖర్ ఎవడైతే నాకేంటి ఇలా ఎన్నో సినిమాలకి ఆమె దర్శకత్వం వహించారు. ఇలా ఆమె దర్శకత్వం వహించిన పలు సినిమాలు సక్సెస్ అయ్యాయి కూడా. ప్రస్తుతం వీళ్ళిద్దరూ సినిమాలకు దూరంగా ఉంటున్నారు. హీరో ధనుష్ నటించిన త్రి సినిమాకి ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వం వహించారు ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు.

Also read:

త్రీ సినిమా ఎంతలా సక్సెస్ అయింది అనేది మనం చూసాం కానీ ఐశ్వర్య సినిమాకి దర్శకత్వం వహించిందని చాలా మందికి తెలియదు. అలానే నటి విజయనిర్మల గురించి కూడా పరిచయం చెయ్యక్కర్లేదు. సూపర్ స్టార్ కృష్ణ సినిమాకి ఆమె దర్శకత్వం వహించారు గుర్తింపు తెచ్చుకున్నారు విజయనిర్మల. ఇలా వీళ్ళందరూ కూడా భర్త సినిమాలకి దర్శకత్వం వహించారు వెలుగులోకి ఈ విషయాలు వచ్చి ఉండవు కానీ నిజమైతే ఇదే ఒక్కోసారి సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి అద్భుతాలు జరుగుతుంటాయి. అప్పుడప్పుడు ఇవి వస్తూ ఉంటాయి ఈ మధ్య సోషల్ మీడియా పుణ్యమా అంటూ మనకి తెలియని చాలా విషయాలు బయటకి వస్తున్నాయి.

You may also like

Leave a Comment