Telugu News » Revanth Reddy rare photos: రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం… అరుదైన ఫోటోస్ వైరల్…!

Revanth Reddy rare photos: రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం… అరుదైన ఫోటోస్ వైరల్…!

by Sravya
revanth reddys open letter to the people of telangana

రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రేవంత్ రెడ్డి పూర్తి పేరు అనుముల రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి 1969 నవంబర్ 8న నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించారు. ఈయన వనపర్తిలో పాలిటెక్నిక్‌ చేశారు. 2006లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. మొట్టమొదట 2006లో జడ్పీటీసీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా ఈయన పోటీ చేశారు. మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడిగా గెలిచారు. కూడగట్టి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఈయన జడ్పీటీసీ సభ్యునిగా గెలిచారు.

tpcc-president-revanth-reddy-fires-on-ktr-and-kcr

2007లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా స్వాతంత్య్రంగా ఎన్నిక అయ్యారు. 2008లో రేవంత్‌ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ తరవత 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం నుండి కొడంగల్ ఎమ్మెల్యే అయ్యారు. 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2014-17 మధ్య టీడీఎల్పీ ఫ్లోర్‌ లీడర్‌ అయ్యారు.

Also read:

Revanth Reddy strong counter to ktr over Welfare Schemes dispute

2017 అక్టోబర్ లో టీడీపీకి రాజీనామా చేసేసి కాంగ్రెస్‌ లో చేరారు. 2018లో టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా వున్నారు. 2019 మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున మల్కాజిగిరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందారు. 2021లో పీసీసీ అధ్యక్షుడిగా పగ్గాలు. ఇలా ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Revanth reddy rare photos:

రేవంత్ రేర్ ఫోటో: ఒకప్పుడు టీఆర్ఎస్‌లో.. గులాబీ కండువా కప్పుకుని! | rare  photo of revanth reddy when he was in trs party - Telugu Oneindia

Revanth Reddy Rare Photos,Telangana New CM: యువ రేవంత్ రెడ్డి రేర్ ఫొటోలు..  మరి అపట్లో అలా..! - telangana new cm anumula revanth reddy rare photos -  Samayam Telugu

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ .. వైరల్ అవుతున్న ఫోటోలు. | Telangana  CM Revanth Reddy family rare pics - Oneindia Telugu

happy birthday revanth reddy Images • jr NTR (@tarakfanz) on ShareChat

Chiranjeevi, Chandrababu Naidu, Jr Ntr's father at Revanth Reddy Daughter's  Wedding - Photos,Images,Gallery - 35754

 

You may also like

Leave a Comment