Telugu News » ప్రశాంత్ నీల్ సినిమాలు ఎందుకు అంత డార్క్ కలర్ లో ఉంటున్నాయి.. కారణం తెలుసా..?

ప్రశాంత్ నీల్ సినిమాలు ఎందుకు అంత డార్క్ కలర్ లో ఉంటున్నాయి.. కారణం తెలుసా..?

by Sravya

ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు సలార్ సినిమా కేజీఎఫ్ కి సంబంధించిన సినిమా అని, ఆ సినిమాతో సంబంధం ఉందని ఇప్పటికే చాలామంది భావిస్తున్నారు పైగా సలార్ సినిమా కేజిఎఫ్ సినిమా థీమ్ రెండు ఒకేలా ఉండడంతో చాలామంది అదే అనుకుంటున్నారు. అదే డార్క్ నెస్ రెండు సినిమాల్లో ఉండడం వలన కేజిఎఫ్ సినిమాకి అలానే సలార్ సినిమాకి లింక్ ఉందని ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి సంబంధించి ఒక క్లారిటీని ఇచ్చేశారు. ప్రశాంత్ నీల్ ప్రతిసారి ఇటువంటి డార్క్ షేడ్ చేయడానికి ఒక కారణము ఉందట.

ఆ విషయం ఏంటి అనే విషయానికి వచ్చేస్తే.. ప్రశాంత్ నీల్ ఈ సినిమా సెట్ మోడల్ కలరింగ్ టోన్ కూడా ఇది వరకే వాడడం జరిగింది. అదే కలరింగ్, టోన్ కేజీఎఫ్ లో కూడా వాడారు ప్రశాంత్ నీల్. ఆయనకు ఓసీడీ ఉంది అందుకోసం ఒకే తరహాలో సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఒకేలా కనబడుతున్నాయి. నాకు ఓసిడి ఉంది రంగు రంగు చొక్కాలు ధరించడం నాకు ఇష్టం ఉండదు. నా మనసులో ఏముందో స్క్రీన్ మీద కనిపించాలని ఆయన చెప్పారు.

Also read:

పైగా అది మంచైనా, చెడైనా అని చెప్పడం జరిగింది. ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సరీ డిసార్డర్. ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి కొన్ని వ్యామోహాలు అనేవి ఉంటాయి. దాంతో ఒకే రకమైన పనులు ఒకే పద్ధతితో ఫాలో అవుతూ ఉంటారు. నిజానికి కేజీఎఫ్ 2 సినిమా కంటే సలార్ సినిమాని మొదలుపెట్టారు. సలార్ సినిమా పనులు కేసీఆర్ కంటే ముందే మొదలు పెట్టారట. ఇదివరకే విషయంపై క్లారిటీ ఇచ్చారు. రెండు సినిమాలకు లింక్ లేదని కూడా చెప్పేశారు.

You may also like

Leave a Comment