దర్శక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. రాజమౌళి తెలుగు సినిమాని వేరే లెవెల్ లో కి తీసుకువెళ్లారు. నెంబర్ వన్ దర్శకుడుగా దూసుకు వెళ్ళిపోతున్నారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా నుండి ఇప్పుడు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ వరకు అన్నీ కూడా మంచి హిట్లయ్యాయి తొలి సినిమాతోనే రాజమౌళి ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించారు అది తక్కువ థియేటర్లలో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా ఆడినా 11 కోట్ల రూపాయల షేర్ ని రాబట్టింది.
ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు ఆ సినిమా తర్వాత రాజమౌళి మహేష్ తో ఒక సినిమా చేయబోతున్నారు. యాక్షన్ అడ్వెంచర్ గా అత్యంత భారీ స్థాయిలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఈ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. యదార్ధ సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరమీదకి తీసుకురాబోతున్నారు దాదాపు 20 ఏళ్లుగా ఒక ఫ్లాప్ కూడా లేకుండా వరుస హిట్స్ తో దూసుకెళ్లిపోతున్నారు రాజమౌళి.
Also read:
ఆయన తీయాలన్నా రెండు సినిమాలు మాత్రం మధ్యలో ఆగిపోయాయి మలయాళ హీరో మోహన్ లాల్ తో మైథాలజికల్ డ్రామా ని తీద్దాం అనుకున్నారు కానీ మధ్యలోనే ఆగిపోయింది. అలానే రాఘవేంద్రరావు కొడుకు సూర్య ప్రకాష్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నారు కానీ అది కూడా మధ్యలోనే ఆగిపోయింది. దీనికి భారీ బడ్జెట్ కారణమని తెలుస్తోంది. పైగా సూర్య ప్రకాష్ ఫస్ట్ సినిమా నీతో ఫ్లాప్ అయ్యింది తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తో కలిసి ఇంకో సినిమా సింహాద్రిని తెరకెక్కించి ఇండస్ట్రీ హిట్ కొట్టారు.




ఎన్నికల హడావిడిలో ఉన్నారు ఎన్టీఆర్. బాలయ్య పెళ్లి విషయాన్ని సహచరుడైన నాదెండ్ల భాస్కర రావు కి అప్పగించారు ఆయన బంధువు దేవరపల్లి సూర్యరావు కూతురైన వసుంధరని చూపించారు దీంతో అమ్మాయి అందరికీ నచ్చింది పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోయారు. 8 డిసెంబర్ 1982లో వసుంధర బాలకృష్ణ పెళ్లి జరిగింది దేవరపల్లి సూర్యరావు శ్రీరామదాసు మోటర్ ట్రాన్స్పోర్ట్ యజమాని.




చాలా నంబర్లు ఉంటాయి కదా..? కేవలం ఈ నెంబర్ ని ఎందుకు పెట్టారు దీని వెనుక కారణం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సైన్స్ ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈక్వేటర్ దగ్గర భూమి యొక్క డయామీటర్ 7926 మైళ్ళు ఉంటుంది. సూర్యుడి డయామీటర్ వచ్చేసి 108 సార్లు. 865,000. భూమికి సూర్యుడికి మధ్య దూరం 93,020,000 మైళ్లు.






