ప్రతి ఒక్కరు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని అనుకుంటుంటారు నిజానికి పెళ్లి చేసుకున్నాక ఏ గొడవలు లేకుండా హాయిగా ఉండాలని అందరూ అనుకుంటారు. అందుకని పెళ్లి చేసుకోవడానికి ముందు మంచి జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకుంటుంటారు. కొంతమంది వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటే కొంతమంది మాత్రం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే పెళ్లంటే నూరేళ్లపంట అంటారు పెద్దలు కానీ అన్ని పెళ్లిళ్లు అలా ఉండవు. పూర్వకాలంలో పెళ్లి చేసుకుంటే భార్యాభర్తలు మరణించే దాకా కూడా కలిసి ఉండేవారు. ఈ రోజుల్లో అలా లేవు. చిన్నచిన్న గొడవలకి విడిపోవడం విడాకులు తీసుకోవడం వంటివి జరుగుతున్నాయి.
ఇది ఇలా ఉంటే ప్రేమ ఎవరికి ఎప్పుడు పుడుతుంది అనేది ఎవరో ఊహించలేము ఈ రోజుల్లో ప్రేమ పెళ్లిళ్లు ఎక్కువైపోయాయి. పైగా వయసుతో కూడా సంబంధం లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. 25 ఏళ్ల అమ్మాయి 45 ఏళ్ల వ్యక్తం ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇక వీళ్ళ ప్రేమ కథ గురించి చూసేద్దాం. కర్ణాటక కి చెందిన 45 ఏళ్ల శంకర్ అన్నకి చాలా సంబంధాలు వచ్చాయి. కానీ పెళ్లి కాలేదు కానీ ఎవరి జీవితంలో అయినా పెళ్లి అనేది ప్రధానం. ఇంతలోనే భర్త నుండి విడాకులు తీసుకున్న 25 ఏళ్ల మేఘన ని శంకరన్న ఒక సందర్భంలో కలిశారు. వాళ్ళ మధ్య ప్రేమ మొదలైంది.
Also read:
తర్వాత పెళ్లిగా అది మారింది ఇలా వయసు తేడా ఉండడంతో వీళ్ళ పెళ్లి హాట్ టాపిక్ మారింది పెళ్లి తర్వాత వీళ్ళిద్దరూ కలిసి యూట్యూబ్ వీడియోస్ ని కూడా చేసేవారు మీరు జంటని చూసి ఎంతో మంది వ్యూవర్స్ పెరిగారు. వీళ్ళ జీవితం చక్కగా ఉందని వీరి వీడియో లు చూసిన అందరూ వీళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదరలేదు. ఇద్దరి మధ్య ఫీలింగ్ కలగట్లేదని ఆ అమ్మాయి తరచూ బాధపడేదట ఇంతలో ఇద్దరు మధ్య ఆస్తులు విషయంలో గొడవలు వచ్చాయి అత్త కోడల మధ్య గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి తన పేరు మీద ఆస్తిని రాయాలని మేఘనా పట్టు పట్టింది కానీ శంకరన్న తల్లి అందుకు ఒప్పుకోలేదు చివరికి ఆమె మనస్థాపానికి గురై శంకరన్న పొలం వద్దకు వెళ్లి ఉ$రి వేసుకుని మరణించాడు