నేటి సమాజంలో మనిషి ప్రాణం.. బ్యాట్ పట్టుకొని దోమలను చంపినంత సులువుగా మారిపోయిందని తెలుస్తోంది. అయినా ప్రాణం పోయడం కష్టం కానీ ప్రాణం తీయడం అదేమంత కష్టం కాదని తరచుగా జరుగుతున్న హత్యలు నిరూపిస్తున్నాయి.. కారణాలు ఏవైనా మనుషులు ఒకరినొకరు చంపుకోవడాలు మాత్రం రోజు రోజుకు పెరిగిపోతుండటం ఆందోళన చెందవలసిన విషయంగా పేర్కొంటున్నారు..

కాగా ఈ హత్యను రోడ్డుపై వెళ్తున్న వారు, స్థానికంగా పొలం పనులు చేస్తున్న వారు చూసినట్లుగా తెలుస్తోంది. స్థానికుల నుంచి సమాచారం అందుకొన్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని.. హత్యకు గల కారణాలు ఆరా తీస్తున్నారు. ఘటన స్థలంలో ఆధారాలు సేకరించి, కేసు నమోదు చేసుకొని హంతకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.. మరోవైపు ఈ హత్యకు అక్రమ సంబంధం కారణం అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి..