Telugu News » ఇప్పటిదాకా ఐసీసీ ఏయే దేశాల టీమ్ లని సస్పెండ్ చేసిందో తెలుసా..?

ఇప్పటిదాకా ఐసీసీ ఏయే దేశాల టీమ్ లని సస్పెండ్ చేసిందో తెలుసా..?

by Sravya

చాలా మంది క్రికెట్ ఆడడానికి, చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు. క్రికెట్ లో ఎన్నో రూల్స్ ఉంటాయి. క్రికెట్లో రూల్స్ ని బ్రేక్ చేయకూడదు. రూల్స్ ని పాటించకపోతే, ఏం జరుగుతుందో మనకి తెలుసు. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రీడలని కంట్రోల్ చేస్తుంది. చాలా బాధ్యతల్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. వరల్డ్ కప్, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, ఛాంపియన్స్ ట్రోఫీ ఇలా ఎన్నో క్రికెట్లో ఉంటాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కి కొన్ని రూల్స్ ఉంటాయి. కచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ రూల్స్ ని బ్రేక్ చేయకుండా అనుసరిస్తూ ఉండాలి.

ఒకవేళ కనుక ఏదైనా తప్పు జరిగినా, రూల్ ని బ్రేక్ చేసిన సస్పెండ్ చేసే హక్కు కూడా బోర్డుకి ఉంటుంది. రీసెంట్ డెవలప్మెంట్ లో ఐసిసి శ్రీలంక క్రికెట్ జట్టు ని తొలగించింది అయితే ఇలా జరగడం మొదటిసారి కాదు. ఇదివరకు కూడా ఇలా జరిగాయి. శ్రీలంక ని ఐసీసీ సస్పెండ్ చేయడంతో శ్రీలంక మహిళా జట్టు పురుషుల జట్టు పై ఖచ్చితంగా ప్రభావం పడుతుంది.

Also read:

జూన్ 18 , 2019 లో జింబాబ్వేణి కూడా సస్పెండ్ చేశారు. మూడు నెలల పాటు బ్యాన్ చేయడం జరిగింది. బృనే ని కూడా సస్పెండ్ చేశారు. అలానే క్యూబా, రష్యా, జాంబియా, టోంగా దేశాలని కూడా ఐసిసి సస్పెండ్ చేసింది. శ్రీలంక ని సస్పెండ్ చేయడం మొదటిసారి కాదు. గతంలో ఇటువంటివి చోటు చేసుకున్నాయి. ఇలా ఈ దేశాలని ఐసీసీ పలు కారణాలు వలన సస్పెండ్ చేసింది.

You may also like

Leave a Comment