వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల కొడుకు రాజారెడ్డి పెళ్లి వార్తలు ఇప్పుడు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. త్వరలోనే షర్మిల కొడుకు రాజారెడ్డి ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఉన్నత చదువుల కోసం రాజారెడ్డి అమెరికాకి వెళ్ళాడు అక్కడ ప్రియ అట్లూరితో పరిచయం ఏర్పడింది. ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు ప్రియా రాజా కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో షికార్లు కొడుతున్నాయి. పెళ్లి వార్త రావడంతో ఈమె ఎవరు అని ప్రతి ఒక్కరూ ఆరా తీయడం మొదలుపెట్టారు.

Also read:
వైయస్ షర్మిల కూడా కులాంతర వివాహమే చేసుకుంది. డల్లాస్ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ ని పూర్తి చేశాడు రాజారెడ్డి. యూనివర్సిటీ నుండి పట్టా పొందాడు అయితే ఉన్నత చదువుల కోసం వెళ్లిన రాజారెడ్డి ప్రియా అట్లూరి తో ప్రేమలో ఉన్నాడని పెళ్లి కూడా త్వరలో చేసుకోబోతున్నారని ఫోటోలు అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వారియర్ అవుతున్నాయి ఈ ఫోటోలు ని విపరీతంగా షేర్ చేస్తున్నారంతా.
