ఈ మధ్యకాలంలో మోసాలు బాగా విపరీతంగా పెరిగిపోతున్నాయి. రకరకాల మోసాలతో మోసగాళ్లు డబ్బులు దోచుకుంటున్నారు. మోసగాళ్ల వలలో చిక్కినట్లైతే కచ్చితంగా ఎంతో నష్టపోవాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఫేక్ రాయుళ్లు కొంతమంది విపరీతంగా రెచ్చిపోతున్నారు. తెలిసిన వ్యక్తులు లాగ ఫోన్ చేసి డబ్బులు దోచుకుంటున్నారు. అడిగినంత ఇవ్వాలని లేకపోతే అంతు చూస్తామని బెదిరింపులకు కూడా పాల్పడుతున్నారు. ఇక తాజాగా మోసగాళ్ల వలలో ఒక అమ్మాయి బలైపోయింది. ఏకంగా ప్రాణాలు ని కోల్పోయింది. మోసగాళ్ల వేధింపులు తట్టుకోలేక ఒక బీటెక్ విద్యార్థిని సూ$సై$డ్ చేసుకొని చనిపో$యింది.
తాజాగా చోటు చేసుకున్న ఈ వార్త కి సంబంధించి పూర్తి వివరాలు చూద్దాం. కొత్తగూడానికి చెందిన మౌనిక 22, కోదాడలో ఒక ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇటీవల కొందరు ఫేక్ రాయుళ్లు ఆమెకి ఫోన్ చేసి, ఇన్ఫోసిస్ లో జాబ్ వచ్చిందని అంతకంటే ముందు 28 వేల రూపాయలని చెల్లించమని అన్నారు ఆమె దగ్గర డబ్బులు లేకపోవడంతో స్నేహితులు వద్ద అడిగి ఆమె డబ్బులు చెల్లించింది. తర్వాత మరికొన్ని రోజులకి వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి డబ్బులు చెల్లించమని అనేక రకాలుగా టార్చ% చేయడం మొదలుపెట్టారు.
Also read:
ఈమెకి ఇప్పుడు అనుమానం చేసిన స్నేహితులతో పాటు కాలేజ్ యాజమాన్యానికి జరిగింది చెప్పింది. అవి ఫేక్ కాల్స్ అంటూ ఆ యువతని మందలించారు. ఆ తర్వాత ఆమె తల్లిదండ్రులు కూడా వివరించారు. నచ్చచెప్పారు. ఈమె మాత్రం టార్చ% ని తట్టుకోలేకపోయింది. పరువు పోతుంది అనుకుందో ఏమో కానీ ఈమె పురుగులు మందు తాగి ఆత్మ$త్య చేసుకుంది. ఇలా మోసగాళ్ల వలలో ఈమె బ$లై పోయింది. ఫేక్ రాయుళ్లు తో యువతి యువకులు చాలా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు అంటున్నారు.