Telugu News » Sugar Prices: కొండెక్కి కూర్చున్న పంచదార ధరలు!

Sugar Prices: కొండెక్కి కూర్చున్న పంచదార ధరలు!

కొత్త సీజన్‌లో కరువు కారణంగా ఉత్పత్తి బాగా పడిపోతుందని చక్కెర మిల్లులు ఆందోళన చెందుతున్నాయి.

by Sai
center to impose limit on sugar stocks

భారతదేశంలో(India) చక్కెర(Sugar) ధరలు పక్షం రోజుల్లో 3శాతం కంటే ఎక్కువ పెరిగి ఆరేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దేశంలోని చెరక ఉత్పత్తి ప్రాంతాల్లో పరిమిత వర్షపాతం రాబోయే సీజన్‌లో ఉత్పత్తి ఆందోళనలను పెంచింది. ఇది ఆహార ద్రవ్యోల్బణాన్ని పెంచే ప్రమాదముంది. అదేసమయంలో చక్కెర ఎగుమతులకు కళ్లెం వేస్తుంది.

center to impose limit on sugar stocks

ప్రపంచ వ్యాప్తంగా చక్కెర ధరల పెరుగుదలకు కారణం అవుతుంది. కొత్త సీజన్‌లో కరువు కారణంగా ఉత్పత్తి బాగా పడిపోతుందని చక్కెర మిల్లులు ఆందోళన చెందుతున్నాయి. అయితే, ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు తక్కువ ధరకు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నామని బాంబే షుగర్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌ జైన్‌ తెలిపారు.

కాగా, అధిక ధరలు బలరాంపూర్‌ చిని, ద్వారికేష్‌ షుగర్‌, శ్రీ రేణుకా షుగర్స్‌, దాల్మియా భారత్‌ షుగర్‌ వంటి ఉత్పత్తిదారులకు మార్జిన్‌లను మెరుగు పరుస్తాయని, రైతులకు సకాలంలో చెల్లింపులు చేయడంలో వారికి సహాయపడుతుందని డీలర్లు తెలిపారు.

చక్కెర ఉత్పత్తి 3.3శాతం తగ్గి 31.7 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు చేరుకునే అవకాశం ఉంది. అక్టోబర్‌ 1 నుండి ప్రారంభమయ్యే కొత్త సీజన్‌లో, దక్షిణ భారతదేశంలోని పశ్చిమ రాష్ట్రమైన మహారాష్ట్ర, కర్ణాటకలలో తక్కువ వర్షపాతం చెరకు దిగుబడిని ప్రభావితం చేస్తుంది. ఇది మొత్తం దేశీయ

You may also like

Leave a Comment