Telugu News » crime news: జీడిపప్పు ముసుగులో..100 కిలోల గంజాయి అక్రమ రవాణా!

crime news: జీడిపప్పు ముసుగులో..100 కిలోల గంజాయి అక్రమ రవాణా!

కారులో జీడిపప్పు తీసుకుని వెళ్తున్నట్లు నమ్మించి గంజాయిని స్మగ్లింగ్‌ చేస్తున్నారు

by Sai
ganja smugglers arrest in telangan

తెలంగాణ రాష్ట్రంలో మత్తు పదార్థల రవాణా రోజురోజుకి పెరిగిపోతుంది. దేశంలో ఏదోక మూల నుంచి నగరానికి మత్తు పదార్థాలు చేరుకుంటున్నాయి.

ganja smugglers arrest in telangan

మత్తు పదార్థాలను సరఫరా చేయడంలో కూడా నిందితులు కొత్త పద్ధతులను ఎంచుకుంటున్నారు. వివిధ రకాలుగా అక్రమంగా గంజాయి (ganja) తెలంగాణలోనికి తీసుకు వస్తున్నారు.

తాజాగా రంగారెడ్డి (rangareddy)జిల్లా చందానగర్‌ లో భారీ గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. సుమారు 100 కిలోల గంజాయిని సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు సీజ్‌ చేశారు. .

ఈ ఘటనలో ఇద్దరు నిందితుల పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment