Telugu News » BREAKING : కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రోకర్స్.. రేవంత్ బీజేపీలోకి వెళ్తారని లీకులిచ్చింది వాళ్లే : జగదీశ్ రెడ్డి

BREAKING : కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రోకర్స్.. రేవంత్ బీజేపీలోకి వెళ్తారని లీకులిచ్చింది వాళ్లే : జగదీశ్ రెడ్డి

పార్లెమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్(Congress), బీఆర్ఎస్(BRS) నేతల మధ్య మాటల తూటాలు, తిట్ల పురణాలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Ex MLA JAGADESSH REDDy)గురువారం మీడియాతో మాట్లాడుతూ..కోమటిరెడ్డి బ్రదర్స్‌పై సీరియస్ అయ్యారు.ఇటీవల తనకు మంత్రి పదవి వస్తే ముందుకుగా జగదీశ్ రెడ్డిని జైలుకు పంపిస్తానని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలకు తాజాగా జగదీశ్ రెడ్డి కౌంటర్ ఇచ్చాడు.

by Sai
Komatireddy brothers brokers.. They are the ones who leaked that Revanth will join BJP: Jagadish Reddy

‘నేను నిఖార్సయిన ఉద్యమకారుణ్ణి, ఫైటర్‌ను. ప్రజల కోసం ఎన్ని సార్లు అయినా జైలుకు పోయే దమ్మున్న నాయకుడిని. నన్ను విమర్శించే అర్హత కోమటిరెడ్డి సోదరులకు లేదు. వారికి నడిమంత్రపు సిరి వచ్చి కింద మీద ఆగడం లేదు. కోమటిరెడ్డి సోదరులకు బ్రోకర్లు అని పేరుంది. జిల్లా రాజకీయాల్లో వీళ్లు వెదవలు. నల్గొండ జిల్లా అన్నదాతలను మోసం చేసి, సాగర్ నీళ్లను ఆంధ్రాకు అమ్మి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వద్ద ముడుపులు తీసుకున్న వెదవలు కోమటిరెడ్డి బ్రదర్స్.

వైఎస్ ఇచ్చిన భిక్షతో బతికోనోళ్లు ఇప్పుడు కేసీఆర్‌ పై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారు. జాగ్రత్త బిడ్డ లాగు విప్పి కొడతాం. రేవంత్ బూట్లు తుడిచే కోమటిరెడ్డి బ్రదర్స్..రేవంత్ సంక నాకుతూ పబ్బం గడుపుతున్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీకి ఓటేయ్యాలని చెప్పిన దగాకోర్ కోమటిరెడ్డి. వీరిద్దరు శ్రీ మంతుల్లాగా తెగ బిల్డప్ ఇస్తున్నారు. నా చరిత్ర ఎంటో, మీ చరిత్ర ఎంటో చర్చ పెడదామా..? కోమటిరెడ్డి సోదరుల బలుపు అణగ్గొడతమ్. జిల్లాకు జిల్లాకు పట్టిన శని వీళ్ళు.

సంస్కారం లేని వెదవలు వీళ్ళు. బిడ్డ నోరు అదుపులో పెట్టుకోండి. ప్రజల ముందు మీ బండారం బయటపెడతాం.లిల్లీ‌పూట్ గాళ్ళు వీళ్ళు. రేవంత్ ముమ్మాటికీ బీజేపీ మని
షే. సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీలోకి వెళతారని కాంగ్రెస్ పార్టీ నేతలే లీకులు ఇస్తున్నారని జగదీశ్ రెడ్డి కుంలఅలడబద్దలు గొట్టారు. ఇక మీదట ఎవరైనా కేసీఆర్ జోలికి వస్తే తన్ని తమిమేస్తాం’ అని జగదీశ్ రెడ్డి వెల్లడించారు.

You may also like

Leave a Comment