Telugu News » టీడీపీ లోకి ఎన్టీఆర్ రీ ఎంట్రీ కన్ఫర్మ్…! ట్విస్ట్ ఏంటో తెలుసా..?

టీడీపీ లోకి ఎన్టీఆర్ రీ ఎంట్రీ కన్ఫర్మ్…! ట్విస్ట్ ఏంటో తెలుసా..?

by Sravya

జూనియర్ ఎన్టీఆర్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు తాత తర్వాత ఎన్టీఆర్ సినిమాల్లోకి వచ్చి ప్రేక్షకుల హృదయాలని గెలుచుకున్నారు. ఎన్టీఆర్ బాల నటుడిగా ప్రేక్షకులు ముందుకి వచ్చారు. ఆ తర్వాత సినిమాలో చేస్తూ హీరో అయ్యారు. ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆయన సంపాదించుకున్నారు. ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అయిపోయారు. ప్రస్తుతం పూర్తిస్థాయిలో సినిమాలు మీద ఫోకస్ పెట్టారు ఎన్టీఆర్ ఏపీలో జరుగుతున్న రాజకీయాల్లో అసలు జోక్యం చేసుకోవట్లేదు. ఏ మాత్రం రియాక్షన్ ఇవ్వట్లేదు. అందరి వాడని అనిపించుకునే విధంగా ఎన్టీఆర్ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.

రాజకీయాలు ప్రస్తుతానికి ఆయన వద్దని మూవీస్ మీదే పెట్టారు. కానీ నిజానికి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అలానే అటూ రాజకీయ నాయకులు కూడా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తారు అని చూస్తున్నారు. ఎన్టీఆర్ మాత్రం రాజకీయాల్లోకి రావాలని అనుకోవట్లేదు. వేణు స్వామి ఈ విషయం గురించి కూడా మాట్లాడారు. సెలబ్రిటీల జాతకాలు చెప్తూ వేణు స్వామి పాపులర్ అయ్యిపోయారని మనకు తెలుసు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఇప్పటిలో రారు అని వేణు స్వామి చెప్పారు. ఎన్టీఆర్ మనసు అంతా పూర్తిగా సినిమాలు మీద ఉందని జూనియర్ ఎన్టీఆర్ జాతకంలో రాజయోగం ఉందని వేణు స్వామి అన్నారు.

Also read:

Telangana TDP: TDP away from competition in Telangana..?

2030 తర్వాత మాత్రమే రాజకీయాల్లోకి అయినా వస్తారట. అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కి రాజయోగం మొదలవుతుంది అని వేణు స్వామి చెప్పడం జరిగింది అభిమానుల నుండి ఈ విషయంపై స్పందన కూడా వస్తోంది. ఎన్టీఆర్ 2024 లో ఎన్నికల్లో టిడిపి తరఫున ప్రచారం చేయాలని అంతా భావిస్తున్నారు. అయితే చంద్రబాబు అరెస్టు అయినప్పుడు కూడా ఎన్టీఆర్ ఏ మాత్రం స్పందించలేదు. పాలిటిక్స్ లోకి రావాలని చాలామంది చూస్తున్నారు కానీ ఎన్టీఆర్ మాత్రం ఫుల్ ఫోకస్ సినిమాల మీదే పెట్టారు.

You may also like

Leave a Comment