Telugu News » Exit Polls : ఆసక్తి రేపుతున్న ఎగ్జిట్ పోల్స్…!

Exit Polls : ఆసక్తి రేపుతున్న ఎగ్జిట్ పోల్స్…!

సాయంత్రం 5 గంటల వరకు 63.94 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మెదక్ 80.23 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ 39.97 శాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.

by Ramu

తెలంగాణ( Telangana)లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ (Polling) ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్టు అధికారులు తెలిపారు. సాయంత్రం 5 గంటల వరకు 63.94 శాతం పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా మెదక్ 80.23 శాతం, అత్యల్పంగా హైదరాబాద్ 39.97 శాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు.

telangana assembly elections 2023 exit polls ts elections results on december 3

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మరో 72 గంటల్లో పార్టీల భవితవ్యం తేలనుంది. పోలింగ్ ముగిసన నేపథ్యంలో పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఏయే పార్టీలకు ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉందనే విషయాలను వెల్లడిస్తున్నాయి. దీంతో అందరూ ఎగ్జిట్ పోల్స్ ఆధారంగా లెక్కలు వేసుకుంటున్నారు. పలు సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఇలా ఉన్నాయి.

రాజనీతి స్ట్రాటజీస్ (రాష్ట్ర)

బీఆర్ఎస్- 45 నుంచి 50 స్థానాలు

కాంగ్రెస్-56 నుంచి 61 స్థానాలు

బీజేపీ 10 నుంచి 12 స్థానాలు

ఎంఐఎం-7 స్థానాలు
————————-
ఆరా ఎగ్జిట్ పోల్స్ :

బీఆర్ఎస్- 41 నుంచి 49 స్థానాలు

కాంగ్రెస్-58 నుంచి 67 స్థానాలు

బీజేపీ- 5 నుంచి 12 స్థానాలు

ఇతరులు-7 నుంచి 9 స్థానాలు
—————————-
సీఎన్ఎన్-ఐబీఎన్

బీఆర్ఎస్- 48

కాంగ్రెస్- 56

బీజేపీ -10

ఇతరులు- 5 స్థానాలు
————————–
సీ-ప్యాక్‌
కాంగ్రెస్‌ : 65
బీఆర్‌ఎస్‌ : 41
బీజేపీ : 04
ఇతరులు : 09
—————–
చాణక్య స్ట్రాటజీస్

కాంగ్రెస్ : 67-78
బీఆర్ఎస్ : 22-30
బీజేపీ : 06-09
ఎంఐఎం : 06-07
ఇతరులు : 00
——————–
న్యూస్‌18 సర్వే
బీఆర్‌ఎస్‌: 48
కాంగ్రెస్‌: 56
బీజేపీ: 0
ఎంఐఎం: 5
ఇతరులు: 0
—————-
పొలిటికల్‌ గ్రాఫ్‌
బీఆర్‌ఎస్‌: 68
కాంగ్రెస్‌: 38
బీజేపీ: 5
ఎంఐఎం-7
ఇతరులు-1
—————
పల్స్ టుడే

బీఆర్ఎస్ : 69-71
కాంగ్రెస్ : 37-38
బీజేపీ : 03-05
ఎంఐఎం : 06
ఇతరులు : 01
——————
పోల్‌ ట్రెండ్స్‌ అండ్‌ స్ట్రాటజీస్‌
కాంగ్రెస్‌: 65-68
బీఆర్ఎస్‌: 35-40
బీజేపీ: 7-10
ఇతరులు: 6-9
—————-
థర్డ్‌ విజన్‌ సర్వే
బీఆర్‌ఎస్‌ 60-68
కాంగ్రెస్‌ 33-40
బీజేపీ 1-4
ఎంఐఎం 5-7
ఇతరులు- 0-1
—————-
జనంసాక్షి
బీఆర్‌ఎస్‌: 26-37
కాంగ్రెస్‌ : 66-77
బీజేపీ: 4-9
ఎంఐఎం: 6-7
ఇతరులు: 0-1
———————
పార్థదాస్‌ సర్వే
బీఆర్‌ఎస్‌: 40
కాంగ్రెస్‌: 68
బీజేపీ: 4
ఎంఐఎం: 6
ఇతరులు: 1


ఆత్మసాక్షి-

బీఆర్‌ఎస్‌: 58-63
కాంగ్రెస్‌: 48-51
బీజేపీ: 5-10
ఇతరులు: 7-9
————

You may also like

Leave a Comment