Telugu News » చంద్రబాబు నాయుడు బయటకి వచ్చే అవకాశం వుందా..?

చంద్రబాబు నాయుడు బయటకి వచ్చే అవకాశం వుందా..?

by Sravya

స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు నాయుడు ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకి సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు అయితే బయటికి వచ్చాయి. మరి చంద్రబాబు బయటికి వచ్చేస్తారా.. ఈ కేసులో ఎలాంటి మార్పులు సంభవిస్తాయి అనేది తెలుసుకుందాం. చంద్రబాబు కేసుకి సంబంధించి ఆర్గ్యుమెంట్లు తర్వాత ఎలాంటి స్టేటస్ వస్తుంది అనేది చూసేద్దాము. ఇప్పటివరకు చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుకి సంబంధించి ఎన్నో వాదనలు విన్నాము. అందరి దృష్టి కూడా 17 ఏ మీద ఉంది. 26 -7-2018 ముందు ఈ నేరం జరిగింది. 2015, 16 లో ఇది జరిగింది.

రిపోర్ట్ ఇచ్చింది 7-9-2021. చట్ట సవరణ వచ్చిన తర్వాత ఇది జరిగింది. కాబట్టి ముందు పర్మిషన్ గవర్నర్ దగ్గర నుండి తీసుకోకుండా చెల్లదు. 5-6-2018 లోనే దర్యాప్తు మొదలు పెట్టామని అనడం కూడా మనం విన్నాము. అది దీనికి సంబంధించినది అయితే ఈ విషయాలు మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అని భారతదేశం అంతా కూడా ఎదురు చూస్తోంది. నేరం జరిగిన రోజు చట్టం ఏ స్టేటస్ లో ఉందో దానినే పరిగణలోకి తీసుకోమని అంటున్నారు మరి అది యాక్సెప్ట్ చేస్తారా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది.

Also read:

chandrababu

ఈ విషయాన్ని సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తుందా లేదా..? వైసిపి నాయకులు కూడా ఒక విషయాన్ని ఎక్కువగా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు 2018 లో వచ్చిన జీఎస్టీ విషయాన్ని తీసుకొస్తున్నారు. ఈ నోటీసులు అన్నీ కూడా ఇందులో కీలకమని వైసిపి నాయకులు అంటున్నారు. ఆ డాక్యుమెంట్లు అన్నిటిని సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసినట్లు కూడా అంటున్నారు. సర్వీస్ టాక్స్ కి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ స్కిన్ కి సంబంధించి అసలు పొంతనే లేదు. ఈ రెండు వేరు వేరు. ఇచ్చిన స్టేట్మెంట్లో అన్ని సరిగా ఉన్నట్టే చెప్పారు అని హైకోర్టు అడ్వకేట్ చంద్రబాబు ఒకే స్టేట్మెంట్ కి సంబంధించి ఈ విషయాన్ని పంచుకున్నారు. 17 ఏ ఎఫ్ఐఆర్ రద్దు అయిపోతే అన్ని రద్దు అయిపోతాయని హైకోర్టు అడ్వకేట్ చెప్పారు. 17 ఏ కీలకం అని అది రద్దయితే చంద్రబాబు బయటకి వచ్చేస్తారన్నారు.

You may also like

Leave a Comment