Telugu News » Ambati Rayudu : 2023 ఐఎల్ T20 లో అంబటి…ఫ్రాంచైజీ ఎవరంటే..?!

Ambati Rayudu : 2023 ఐఎల్ T20 లో అంబటి…ఫ్రాంచైజీ ఎవరంటే..?!

స్టార్ తెలుగు క్రికెటర్, టీమిండియా(Team INDIA) మాజీ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు మరో అంతర్జాతీయ లీగ్ లో తన సత్తా చూపించబోతున్నాడు.

by sai krishna

స్టార్ తెలుగు క్రికెటర్, టీమిండియా(Team INDIA) మాజీ బ్యాట్స్ మెన్ అంబటి రాయుడు మరో అంతర్జాతీయ లీగ్ లో తన సత్తా చూపించబోతున్నాడు. ఇంటర్నేషనల్ లీగ్ టీట్వంటీ (ILT20)లో దూకుడు చూపించేందుకు సిద్ధం అవుతున్నాడు.

ILT20 జట్టుకు రాయుడు(Rayudu) ప్రాతినిధ్యం వహిస్తున్నాడని, దీనికి ఒప్పందం కూడా కుదిరిందని ఎమ్ ఐ ఎమిరేట్స్ ఫ్రాంచైజీ (MI emirates franchise) అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసింది. బ్లూ అండ్ గోల్డ్ కలర్ జెర్సీలో అంబటి రాయుడు ఎలాంటి మెరుపులు మెరిపిస్తాడో అని క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


IPL2023 అనంతరం Rayudu అన్ని ఫార్మేట్‌లకూ రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం కరీబియన్ లీగ్ CPLలో సెయింట్స్ కిట్స్ అండ్ నెవిస్ పాట్రియోట్స్ (St Kitts & Nevis Patriots) కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

 

జనవరి 13, 2024న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 రెండో సీజన్ ప్రారంభం కాబోతోంది. తెలుగువాడి సత్తా చాటి బ్లూ అండ్ గోల్డ్ జెర్సీలో రాయుడు (Rayudu) మరో చరిత్ర సృష్టించాలని కోరుకుందాం.

You may also like

Leave a Comment