Telugu News » Tilak varma : ఆసియా – 2023 వన్డే లో ఛాన్స్ కొట్టేసిన…హైదరాబాదీ టిల్లు!!

Tilak varma : ఆసియా – 2023 వన్డే లో ఛాన్స్ కొట్టేసిన…హైదరాబాదీ టిల్లు!!

టీమిండియా(Team India)న్యూబ్లాస్టింగ్ బ్యాటర్..హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ(Tilak Verma)టీట్వంటీలో అదరగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

by sai krishna

టీమిండియా(Team India)న్యూబ్లాస్టింగ్ బ్యాటర్..హైదరాబాదీ ఆటగాడు తిలక్ వర్మ(Tilak Verma)టీట్వంటీలో అదరగొట్టి అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఇప్పుడు వన్డేల్లో వండర్స్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

రీసెంట్ గా ఆసియా కప్ – 2023 లో చోటుదక్కించుకున్న అందరినీ ఆశ్చర్య పరిచాడు. వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ శాంసన్(Samson)ను పక్కన బెట్టి తిలక్ ను పిచ్ లోకి తీసుకురాబోతున్నారు సెలక్టర్స్.


ప్రస్తుతం తిలక్ వర్మ(20) ఐర్లాండ్ లో జరుగుతున్న టీ20 సిరీస్ లో ఆడుతున్నాడు. బుధవారం చివర టీ20 మ్యాచ్లో ఐర్లాండ్ పర్యటన ముగియనుంది.

ఆ తర్వాత తిలక్..తాత్కాలిక కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah)తో కలిసి బెంగళూరులోని నేషనల్ అకాడమీ(National Academy)కి చేరుకోనున్నాడు. ఆగస్టు 24 నుంచి జరగనున్న స్పెషల్‌ ట్రైనింగ్‌ క్యాంప్‌లో పాల్గోనున్నాడు.

You may also like

Leave a Comment