77
తెలుగు దేశం పార్టీ(TDP) అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల రెండో జాబితా(Second List)ను విడుదల చేసింది. ఇందులో 34 నియోజకవర్గాల అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. రానున్న ఎన్నికలకు టీడీపీ-జనసేన-బీజేపీ(TDP-Janasena-BJP) పొత్తు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
ఇందులో భాగంగా ఫిబ్రవరి 24న 94మందితో తొలి జాబితా ప్రకటించారు. తాజాగా 24స్థానాలను ప్రకటించింది. మరో 16స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. సీట్ల సర్దుబాటులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది.
టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా ఇదే..!
- నరసన్న పేట – బగ్గు రమణమూర్తి
- గాజువాక – పల్లా శ్రీనివాసరావు
- చోడవరం – కేఎస్ఎన్ఎస్ రాజు
- రాజమండ్రి రూరల్ – గోరంట్ల బుచ్చయ్య చౌదరి
- మాడుగుల – పైలా ప్రసాద్
- ప్రత్తిపాడు – వరుపుల సత్యప్రభ
- రామచంద్రపురం – వాసంశెట్టి సుభాష్
- రంపచోడవరం – మిర్యాల శిరీష
- కొవ్వూరు – ముప్పిడి వెంకటేశ్వరావు
- దెందులూరు – చింతమనేని ప్రభాకర్
- గోపాల పురం – మద్ది పాటి వెంకట రాజు
- పెదకూర పాడు – భాష్యం ప్రవీణ్
- గుంటూరు వెస్ట్ – పిడుగురాళ్ల మాధవి
- గుంటూరు ఈస్ట్ – మహమ్మద్ నజీర్
- గురజాల – యరపతినేని శ్రీనివాసరావు
- కందుకూరు – ఇంటూరి నాగేశ్వరరావు
- మర్కాపురం – కుందుల నారాయణ రెడ్డి
- గిద్దలూరు – అశోక్ రెడ్డి
- ఆత్మకూరు – ఆనం రాం నారాయణ రెడ్డి
- కొవ్వూరు – వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
- వెంకటగిరి – కరుగొండ్ల లక్ష్మీ ప్రియ
- కమలాపురం – పుత్తా చైతన్య రెడ్డి
- ప్రొద్దుటూరు – వరదరాజుల రెడ్డి
- నందికొట్టూరు (ఎస్సీ) – గిత్తా జయసూర్య
- ఎమ్మిగనూరు – జయనాగేశ్వర రెడ్డి
- మంత్రాలయం – రాఘవేంద్ర రెడ్డి
- పుట్టపర్తి – పల్లె సింధూరా రెడ్డి
- కదిరి – కందికుంట యశోదా దేవి
- శ్రీకాళహస్తి – బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
- సత్యవేడు – కోనేటి ఆదిమూలం
- పూతల పట్టు – డాక్టర్ కలికిరి మురళి మోహన్
- మదన పల్లి – షాజాహాన్ పాషా
- పుంగనూరు – చల్లా రామచంద్రారెడ్డి
- చంద్రగిరి – పులివర్తి వెంకట మణి ప్రసాద్