161
ఫిడే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠకు తెరపడింది. భారత చెస్ గ్రాండ్ మాస్టర్ప్రజ్ఞానంద (Pragnananda)పై నార్వేజియన్ గ్రాండ్ మాస్టర్ మాగ్నస్ కార్లెస్(Magnus Carlles)ఫిడే ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లో విజేతగా నిలిచాడు. దీంతో ప్రపంచ చెస్ దిగ్గజాలకే చెమటలు పట్టించిన మేధోపోరాట యోధుడు ప్రజ్ఞానంద వెనుతిరగాల్సి వచ్చింది.
ఇది వరకు జరిగిన మ్యాచ్ లో కూడా ఇద్దరు ధీటుగానే తలపడ్డారు. మ్యాచ్ డ్రా అవడంతో రెండో క్లాసికల్ మ్యాచ్ కూడా డ్రాగా ముగిసేలా గట్టిపోటీ ఇచ్చిన ప్రజ్ఞానంద చెస్ ఫెడరేషన్ నిర్ణయంతో మాగ్నస్ ను విజయం వరించింది.మన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందకు బోలెడంత కీర్తి దక్కింది.