రేవంత్ కెసిఆర్ ఇద్దరినీ కూడా ఒక వ్యక్తి ఓడిపోయేలా చేశారు. సొంత మానిఫెస్టో అలానే ఎప్పటి నుండో జనంలో ఉంటూ పాపులర్ అయ్యాడు. అతనే బిజెపి వెంకటరమణారెడ్డి కేటీఆర్ కెసిఆర్ మీద విపరీతమైన కోపంతో ఆయన ఉన్నాడు. అయితే ఈయన జనంలో కనెక్ట్ అవ్వడం కోసం ఒక ఉదాహరణ చెప్పారు. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కేసీఆర్ కి ఈ విషయం తెలిస్తే జనం నుండి ఇంత చిత్కారం ఉండేది కాదని అయినా చెప్పుకొచ్చారు. సీఎంని జనం కలవడం ఏంటి అని కేటీఆర్ నోటి నుండి వచ్చి ఉండేవి కావు. ఎన్నో పథకాలను వైయస్ పేరు పెట్టుకున్న ఆయన సొంత కొడుకు జగన్ కూడా నేర్చుకోవాలి.
జనానికి అందుబాటులో ఉండడం అంటే ఏంటో చెప్పారు. ఒకసారి వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లారట ఇద్దరు మంత్రులు ఇద్దరు. ఎమ్మెల్యేలు ఉన్నారు. అప్పటికే అక్కడ చిన్న గొడవ ఏదో జరుగుతుంది. ఒక బక్క రైతు గొడవ చేస్తున్నాడట. సార్ ని కలవాలి లేకపోతే ఇక్కడే చచ్చిపోతానని చెప్పాడట. వైయస్ రాజశేఖర్ రెడ్డి లోపలికి రమ్మన్నారు ఏంటి బాధ అని అడిగారు. అయ్యా పది రోజుల్లో నా బిడ్డ పెళ్లి. నాకు ఉన్నది అరఎక్రమాది అమ్మితే కానీ పెళ్లి చేయలేను ఆ భూమి పాస్ బుక్ ఇవ్వడం లేదు. ఇది లేకపోతే ఎవరూ కొనరు. బిడ్డ పెళ్లి అవ్వదు. చచ్చిపోతాను. ఇంకేం చేయాలి అని అన్నారట.
Also read:
సాయంత్రానికల్లా పాస్ బుక్ వచ్చే విధంగా రాజశేఖర్ రెడ్డి చేశారు ఆ రైతు ఇంట్లో పాస్ బుక్ సాయంత్రానికల్లా ఉండాలని చెప్పారట. ఆ రైతుకి రెండు లక్షలు ఇవ్వమన్నారట ఇద్దరు బిడ్డలకి పెళ్లి చేయాలని ఆ ఎకరం పొలం కొడుకు కోసం అలా ఉంచమని రైతుకు చెప్పడంతో రైతు కాళ్ల మీద పడ్డారట. అందరికీ ఇలా వైయస్ రాజశేఖర్ రెడ్డి సహాయం చేస్తారని కాదు సగటు మనిషి సమస్యలు తెలిసి సానుకూలంగా స్పందించే పాలకుడిగా మారి మొత్తం ప్రజానీకానికి ఒక భరోసా ఇవ్వడం అని చెప్పుకొచ్చారు. ఆ రైతుని రాజశేఖర్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరో తెలుసా? మీ మంత్రి ఎవరో తెలుసా అని అడిగితే అప్పుడు ఆ రైతు తెలియదని బదులు ఇచ్చాడు. మరి నేను ఎలా తెలుసు అని అడిగితే మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పాడు రైతు.