– 43 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించిన ఆస్ట్రేలియా
– 200 పరుగులు పూర్తి చేసుకున్న ఆసీస్
– నిలకడగా ఆడుతున్న ఆసీస్ ఆటగాళ్లు
– 25 ఓవర్లు ముగిసేసరికి ఆస్ట్రేలియా స్కోర్ 134/3
– 19.2 ఓవర్లకు వంద పరుగులు పూర్తి చేసుకున్న ఆసీస్
– 47 పరుగుల దగ్గర స్మిత్ ఔట్
– 41 పరుగుల వద్ద మార్ష్ ఔట్
– మొదటి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
– 7 పరుగులకు వార్నర్ ఔట్
– బాదేస్తున్న ఆసీస్ ఓపెనర్లు
– మొదటి ఓవర్ లో 15 పరుగులు
– 50 ఓవర్లలో 240 పరుగులు చేసింది టీమిండియా
– 47.3 ఓవర్ల దగ్గర పెవీలియన్ చేరిన సూర్యకుమార్
– 44.5 ఓవర్ల దగ్గర బుమ్రా ఔట్
– భారీ షాట్ కు ప్రయత్నించి షమీ ఔట్
– వచ్చీ రాగానే ఫోర్ కొట్టిన షమీ
– కేఎల్ రాహుల్(66) ఔట్
– 38 ఓవర్లు ముగిసేసరికి 182/5
– 36వ ఓవర్ లో జడేజా ఔట్
– 32 ఓవర్లకు 162/4
– నిలకడగా ఆడుతున్న కేఎల్ రాహుల్, జడేజా
– 30 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోర్ 152/4
– 54 పరుగులు చేసి కోహ్లి ఔట్
– 18వ ఓవర్ 107/3
– 17వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్ 104/3
– నెమ్మదించిన భారత స్కోర్
– సింగిల్స్ తో సరిపెడుతున్న కోహ్లి, కేఎల్
– 16వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్ 101/3
– వంద పరుగులు పూర్తి చేసుకున్న టీమిండియా
– 15వ ఓవర్ పూర్తయ్యే సరికి భారత్ స్కోర్ 97/3
– నిలకడగా ఆడుతున్న కోహ్లి, కేఎల్ రాహుల్
– 14వ ఓవర్ 94/3
– 12వ ఓవర్- 87/3
– 11వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్- 82/3
– నిలకడగా ఆడుతున్న కోహ్లి
– క్రీజ్ లోకి వచ్చిన కేఎల్ రాహుల్
– 11వ ఓవర్ రెండో బంతికి శ్రేయాస్ ఔట్
– కష్టాల్లో టీమిండియా.. మూడో వికెట్ డౌన్
– 10వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్- 80/2
– వచ్చీ రాగానే ఫోర్ బాదేసిన శ్రేయాస్ అయ్యర్
– 10వ ఓవర్ నాలుగో బంతికి రోహిత్ ఔట్
– 10వ ఓవర్ లో వరుసగా సిక్స్, ఫోర్ బాదేసిన రోహిత్
– 9వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్- 66/1
– 8వ ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్- 61/1
– 8వ ఓవర్ ఐదో బంతిని ఫోర్ కొట్టిన కోహ్లి
– ఏడో ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్- 54/1
– హ్యాట్రిక్ ఫోర్లు బాదేసిన కోహ్లి
– ఏడో ఓవర్ మొదటి బంతికి ఫోర్ కొట్టిన కోహ్లి
– వరుసగా రెండో బంతి కూడా ఫోర్
– మూడో బంతి కూడా బౌండరీ
– ఆరో ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్- 40/1
– ఐదో ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్- 37/1
– క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లి
– మొదటి వికెట్ కోల్పోయిన భారత్
– ఐదో ఓవర్ రెండో బాల్ కి గిల్ ఔట్
– మూడో ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్- 30/0
– నాలుగో ఓవర్ ఐదో బంతికి భారీ సిక్స్ బాదిన రోహిత్
– ఆరో బంతికి నాలుగు పరుగులు
– మూడో ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్- 18/0
– మూడో ఓవర్ లో 3 పరుగులే ఇచ్చిన మిచెల్ స్టార్క్
– రెండో ఓవర్ ముగిసేసరికి భారత్ స్కోర్- 13/0
– దూకుడుగా ఆడుతున్న రోహిత్ శర్మ
– రెండో ఓవర్ రెండో బంతికి ఫోర్
– మూడో బంతి కూడా ఫోర్
– మొదటి ఓవర్ లో 3 పరుగులు
– బ్యాటింగ్ మొదలుపెట్టిన భారత్
– ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్
– వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా టీమిండియాకు ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు
‘‘ఆల్ ది బెస్ట్ టీమ్ ఇండియా. 140 కోట్ల మంది భారతీయులు మిమ్మల్ని ఉత్సాహపరుస్తున్నారు. మీరు మరింత ప్రకాశవంతంగా మెరవాలి. బాగా ఆడండి. క్రీడా స్ఫూర్తిని నిలబెట్టండి’’ అని ట్వీట్ చేశారు మోడీ.
All the best Team India!
140 crore Indians are cheering for you.
May you shine bright, play well and uphold the spirit of sportsmanship. https://t.co/NfQDT5ygxk
— Narendra Modi (@narendramodi) November 19, 2023
– ప్రపంచ కప్ సందర్భంగా తొలిసారి ఎయిర్ షో
– టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా
– మొదట బ్యాటింగ్ చేయనున్న రోహిత్ సేన
– వరల్డ్ కప్-2023 ఫైనల్ ఫైట్
– అహ్మదాబాద్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా ఢీ
– 20 ఏళ్ల క్రితం ఫైనల్లో ఢీకొన్న ఇరు జట్లు
– 2003లో గెలిచిన ఆస్ట్రేలియా
– భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?