నటి అమల గురించి కొత్తగా చెప్పక్కర్లేదు అమలు అందరికీ సుపరిచితమే అక్కినేని నాగార్జున అమలని రెండో పెళ్లి చేసుకున్న విషయం మనకి తెలుసు. మొదట దగ్గుబాటి లక్ష్మి ని పెళ్లి చేసుకున్నారు. నాగచైతన్య కూడా పుట్టారు తర్వాత వాళ్ళకి విడాకులు అయిపోయాయి. అమలని ఒక సినిమా షూటింగ్లో భాగంగా కలిశారు నాగార్జున. ఇద్దరి మధ్య బాండింగ్ బాగుండడంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అక్కినేని నాగేశ్వరావును సైతం బెదిరించి ఆమెని పెళ్లి చేసుకున్నారు. అమలని పెళ్లి చేసుకుంటున్నారు నాగార్జున అని తెలిసిన అమల తల్లి ఇంటికి రమ్మని పిలిచారట.
ఒక కండిషన్ పెట్టారట. అమల తల్లి ఐర్లాండ్ దేశానికి చెందిన ఆమె. తండ్రి బెంగాలీ. ఇక అమల సినిమాపై మక్కువ ఉండటంతో ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆ తర్వాత నాగార్జునతో ప్రేమలో పడ్డారు. నువ్వు నీ మొదటి భార్య కి ఏ కారణంతో విడాకులు ఇచ్చావో నాకు తెలియదు కానీ నా కూతురు విషయంలో అలా జరగకూడదని అమల తల్లి నాగర్జునతో చెప్పారు. అలానే నీ మొదటి భార్య వలన నా కూతురికి ఎటువంటి ఇబ్బంది రాకూడదని కూడా చెప్పారట.
Also read:
భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు సహజంగా వస్తుంటాయి. కానీ చిన్న చిన్న వాటికి విడాకుల వరకు వెళ్తే నా కూతురు పరిస్థితి ఎటు కాకుండా పోతుందని విడాకులు ఇస్తే మాత్రం నేను అసలు ఊరుకోనని కండిషన్ పెట్టారట. అప్పుడు ఆమెకి ఇచ్చిన మాట నాగార్జున తప్పలేదు అమలతో హ్యాపీగా కలిసి ఉంటున్నారు.