Telugu News » ప్రభాస్ లానే పెళ్లి చేసుకోకుండా.. సింగిల్ గా ఉండిపోయిన నటులు వీళ్ళే..!

ప్రభాస్ లానే పెళ్లి చేసుకోకుండా.. సింగిల్ గా ఉండిపోయిన నటులు వీళ్ళే..!

by Sravya

టాలీవుడ్ లో వరుసగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయితే పెళ్లి చేసుకోకుండా టాలీవుడ్ లో అలా ఉండిపోయినా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ కూడా ఉన్నారు. టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ల వివరాలను ఇప్పుడు చూద్దాం. మొట్టమొదట మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే మనకి గుర్తొచ్చేది ప్రభాస్. గత కొన్ని రోజుల క్రితం 44వ పుట్టినరోజుని జరుపుకున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. కానీ ఇంకా పెళ్లి పీటలు మాత్రం ఎక్కలేదు. ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని ఫ్యాన్స్ కూడా అడుగుతూ ఉంటారు కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోవట్లేదు.

అలానే విశాల్ వయసు 46 సంవత్సరాలు. విశాల్ కూడా ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే ఉండిపోయారు. గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ ని ప్రేమించారని వార్తలు వచ్చాయి కానీ ఇంకొక నటితో ఎంగేజ్మెంట్ అయ్యింది. కానీ పెళ్లి మాత్రం ఇంకా అవ్వలేదు. ఆ నిశ్చితార్థం అయినా కూడా అది పెళ్లి దాకా వెళ్ళలేదు. శింబు కూడా మంచి స్టార్ హీరోగా గుర్తింపుని తెచ్చుకున్నారు.

Also read:

ఇప్పటికి కూడా సింగిల్ గానే ఉండిపోయారు. నాలుగు పదుల వయసు లో కూడా సింగిల్ గానే ఉంటున్నారు. రక్షిత్ శెట్టి కూడా సింగిల్గానే ఉండిపోయారు అలానే సుబ్బరాజు కూడా సింగిల్ గానే ఉండిపోయారు. ఈయన వయసు 46 సంవత్సరాలు కానీ ఇంకా సింగిల్ గానే ఉంటున్నారు. ఇలా పెళ్లి చేసుకోకుండా ఇంకా సింగల్ గా వున్నవాళ్లు వీళ్ళు.

You may also like

Leave a Comment