Telugu News » చిరు కనుక ఈ సినిమాలు చేసి ఉంటే.. ఎప్పుడో పాన్ ఇండియా హీరో అయిపోయుండేవారు..!

చిరు కనుక ఈ సినిమాలు చేసి ఉంటే.. ఎప్పుడో పాన్ ఇండియా హీరో అయిపోయుండేవారు..!

చిరు కెరీర్ లో షూట్ మధ్యలోనే ఆగిపోయిన సినిమాల లిస్ట్ !

by Sravya
chiranjeevi-movies

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి రావడం జరిగింది. తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ నటనతో సంపాదించుకున్నారు. చిరు ఏకంగా 150 కి పైగా సినిమాల్లో నటించి విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నారు. చిరంజీవి కనుక ఈ సినిమాలు చేసి ఉన్నట్లయితే ఎప్పుడో పాన్ ఇండియా స్టార్ అయి పోయెనారు. సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో జానపదంగా వచ్చిన భూలోకవీరుడు సినిమా చిరు కనుక చేసి ఉన్నట్లయితే పెద్ద హీరో అయ్యుండేవారు. కానీ ఎంచుకున్న కథలో మిస్టేక్ ఉందని మధ్యలోనే ఆపేశారు.

రాంగోపాల్ వర్మ వినాలని ఉంది సినిమా ని అనౌన్స్ చేశారు సినిమా అర్దాంతరంగా ఆగిపోయింది. పాన్ ఇండియా పాన్ వరల్డ్ అంటున్నారు ఇప్పుడు. కానీ ఎప్పుడో చిరు మొదలు పెట్టారు ఆ తరహా సినిమా ఇది. అబు బాగ్దాద్ గజదొంగ సురేష్ కృష్ణ దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమా దక్షిణాది భాషల్లోనే కాకుండా ప్రత్యేక హాలీవుడ్ చిత్రంగా తెరమీదకి ఎక్కించారు కొన్ని రోజులకి సినిమా మధ్యలోనే ఆగిపోయింది.

Also read:

శ్రీదేవి చిరు కాంబినేషన్లో వజ్రాల దొంగ సినిమా రావాల్సింది కానీ పూజ కార్యక్రమం తర్వాత ఇది ఆగిపోయింది. ఎస్వీ కృష్ణారెడ్డి తో ఒక సినిమా చేయాలనుకున్నారు అది కూడా మధ్యలో ఆగిపోయింది. అలానే ఆదిత్య సినిమా కూడా మధ్యలో ఆగిపోయింది. ఆటో జానీ సినిమా కూడా అనౌన్స్ చేశారు పూరి జగన్నాథ్ దర్శకత్వం లో ఈ సినిమా రావాల్సి ఉంది కానీ వర్క్ అవుట్ అవ్వలేదు మధ్యలోనే ఆగిపోయింది.

You may also like

Leave a Comment