Telugu News » పవన్ కళ్యాణ్ మూవీ ని అందుకే రిజెక్ట్ చేసాను.. క్లారిటీ ఇచ్చేసిన అనసూయ..!

పవన్ కళ్యాణ్ మూవీ ని అందుకే రిజెక్ట్ చేసాను.. క్లారిటీ ఇచ్చేసిన అనసూయ..!

by Sravya

యాంకర్ అనసూయ గురించి పరిచయం చేయక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా అనసూయ మంచి పాపులారిటీని పొందింది తర్వాత సినిమాల్లో కూడా నటించడం మొదలుపెట్టింది అనసూయ. ఆమె తన కెరియర్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా ఆఫర్ వస్తే రిజెక్ట్ చేసిందట.

దానితో సోషల్ మీడియాలో పెద్ద రచ్చ కి దారి తీసింది పవన్ కళ్యాణ్ అభిమానులను నన్ను దారుణంగా ట్రోల్ చేశారు. అప్పుడే నేను ట్విట్టర్ లోకి ఎంట్రీ ఇచ్చాను కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి వచ్చిన ఆగ్రహాన్ని నేను తట్టుకోలేక పోయాను.  అత్తారింటికి దారేది ఆఫర్ వచ్చినప్పుడు నేను ప్రెగ్నెంట్ అయినా చేద్దామని అనుకున్నాను కానీ ఆ పాటలో ఇంకా కొంతమంది ఉంటారని చెప్పారు.

Also read:

గుంపులా ఉంటుందని దాంతో సాంగ్ చేయకూడదని అనుకున్నాను ఆ సమయంలో ఫోకస్ అంతా నాపై ఉండాలని అనుకున్నాను అని అనసూయ ఆఫర్ ని రిజెక్ట్ చేసింది. ఆ సినిమా చూసిన తర్వాత అనసూయ అలా చేయకపోవడమే మంచిది అని పోస్ట్ కూడా చేసిందట అప్పుడు నాకు లౌక్యం తెలీదు ఇప్పుడు నేను ఎలా మాట్లాడాలో తెలుసుకున్నాను అని అనసూయ చెప్పారు.

You may also like

Leave a Comment