Telugu News » సొంత జెట్ విమానాలు వున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే…!

సొంత జెట్ విమానాలు వున్న టాలీవుడ్ హీరోలు వీళ్ళే…!

by Sravya
teluguheros

సినీ ఇండస్ట్రీ కి వచ్చి సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు. కానీ ఒక్కసారి సక్సెస్ అయితే ఎంతో బాగుంటుంది జీవితం. ఎంతో మంది అలా ఇండస్ట్రీ కి వచ్చి రిచ్ అయిపోయారు. ఇండస్ట్రీ లో వున్న చాలా మంది బ్రాండెడ్ వస్తువుల్ని వాడుతుంటారు. అలానే హై క్లాస్ ని మైంటైన్ చేస్తారు. ఎక్కువగా స్టార్స్ ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేస్తూ ఉంటారు. అలానే హై రేంజ్ కార్ల లో తిరుగుతూ ఉంటారు. కొంతమంది నటులకి జెట్ విమానాలు కూడా ఉన్నాయి.


జెట్ విమానాల ని ఓనర్ల ఒప్పందం ప్రకారం వాళ్లకి డబ్బులు పే చేయాలి. వీళ్ళు అనుమతి ఇస్తే ఒక్కొక్కసారి వెంటనే రెంట్ కి కూడా ఇస్తారు. జెట్ విమానాలు ఎవరెవరికి ఉన్నాయనే విషయానికి వచ్చేస్తే చిరంజీవికి సొంతంగా ఒక జెట్ విమానం ఉంది. రామ్ చరణ్ 80 కోట్ల వరకు దానికోసం ఖర్చు చేశారు. ఎక్కువగా ఫ్యామిలీ టూర్లకి వాడుతూ ఉంటారు.

Also read:

ఎక్కువగా రామ్ చరణ్ ఈ విమానాన్ని వాడుతూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ కి కూడా సొంతంగా జట్ ఫ్లైట్ ఉంది. 80 కోట్లు పెట్టి దానిని కొన్నారు. అల్లు అర్జున్ కి కూడా ఒక జెట్ ఫ్లైట్ ఉంది పెళ్లి తర్వాత కుటుంబ అవసరాల కోసం జట్ ఫ్లైట్ ని ఆయన కొన్నారు. అక్కినేని నాగార్జునకి కూడా సొంత ఫ్లైట్ ఉంది కుటుంబంతో ఎక్కడికైనా వెళ్లాలంటే ఈ ఫ్లైట్ ని ఉపయోగిస్తారు. ఇది వరకు వైల్డ్ డాగ్ షూటింగ్ నుండి బిగ్ బాస్ హౌస్ కి రావడానికి ప్రైవేట్ జెట్ ని ఉపయోగించారు.

You may also like

Leave a Comment