బిగ్బాస్ సీజన్ 6 సక్సెస్ ఫుల్ గా పూర్తయిపోయింది. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ సెవెన్ జోరుగా కొనసాగుతోంది బిగ్ బాస్ సీజన్ 6 కి వచ్చిన కంటెస్టెంట్స్ లో శ్రీహాన్ కూడా ఒకరు. గత సీజన్ లో రన్నర్ గా నిలిచారు శ్రీహాన్. సింగర్ రేవంత్ బిగ్ బాస్ సీజన్ సిక్స్ విన్నర్ గా నిలిచారు. గ్రాండ్ ఫినాలే లో చివరగా ట్రాఫిక్ లో శ్రీహన్ రేవంత్ మిగిలారు. హౌస్ లో 25 లక్షలతో కూడిన గోల్డెన్ సూట్కేస్ తో నాగార్జున వచ్చారు. ఆ సూట్ కేస్ తీసుకుని, ఒక వ్యక్తిని హౌస్ నుండి వెళ్ళిపోవచ్చు అని చెప్పారు.
నాగార్జున ఆఫర్ ని ఇద్దరు కూడా ఒప్పుకోలేదు. దీంతో ప్రైజ్ మనీని 30 లక్షలు పెంచారు. అయినా కూడా ట్రాఫిక్ గెలవడమే లక్ష్యమని వీళ్ళిద్దరూ కూడా నిలబడ్డారు. ప్రైజ్ మనీని నలభై లక్షలు పెంచడంతో తల్లిదండ్రులు సలహా మేరకు 4 లక్షల తీసుకున్నారు. అయితే చాలామందిలో ఉన్న డౌట్ ఏంటంటే శ్రీహాన్ ముస్లిం కదా..? హిందూ పేరు ఎందుకు పెట్టుకున్నాడు..? తనకి కారణం ఏంటి అని మరి శ్రీహాన్ ముస్లిం అయి ఎందుకు ఈ పేరు పెట్టుకున్నారు అనే విషయాన్ని చూసేద్దాం.
Also read:
శ్రీహాన్ ముస్లిం కుటుంబంలో పుట్టాడని హిందూ పేర్ల ఉందని అంతా అనుకుంటుంటారు. ఇండస్ట్రీలో రాణించడం కోసం శ్రీకాంత్ పేరు మార్చుకున్నారు ఏమో అని అంతా భావిస్తున్నారు. శ్రీహాన్ వైజాగ్ లో పుట్టారు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టక ముందు మూడేళ్లు నావిలో పనిచేశాడు. అతనికి ఇద్దరు సోదరులు ఉన్నారు. నటన మీద ఆసక్తి ఉండడంతో యూట్యూబర్ గా మారి సాఫ్ట్వేర్ బిచ్చగాడు అనే షార్ట్ ఫిలిమ్ తో ఫేమస్ అయ్యాడు. సిరి శ్రీహాన్ మనసులు కలవడంతో ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.