Telugu News » టాలీవుడ్ ఇండస్ట్రీలో కులాంతర వివాహాలు చేసుకున్న హీరోలు ఎవరంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో కులాంతర వివాహాలు చేసుకున్న హీరోలు ఎవరంటే..?

by Sravya
telugu-heros-marriage

చాలామంది హీరోలు నటులనే పెళ్లి చేసుకోవడం జరిగింది కొంతమంది టాలీవుడ్ హీరోలు కులాంతర వివాహాలు చేసుకున్నారు. అలా కులాంతర వివాహాలు చేసుకున వాళ్ళ జాబితా చూద్దాం. మహేష్ నమ్రత ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు నమ్రత ఇండస్ట్రీలో కలిసి పని చేశారు. మహేష్ బాబు చౌదరి సామాజిక వర్గానికి చెందిన వారు ఇక నమ్రత కాదు. వీళ్లిద్దరు పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో సంతోషంగానే ఉన్నారు. అలానే రామ్ చరణ్ ఉపాసన కూడా కులాంతర వివాహం చేసుకున్నారు.

telugu-heros-marriage

 

ఉపాసన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి. రామ్ చరణ్ ఏమో కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. సో వీళ్లు కూడా ఇలా కులాంతర వివాహం చేసుకున్నారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి కూడా కులాంతర వివాహమే చేసుకున్నారు. వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి కూడా కులాంతర వివాహం చేసుకున్నారు. వరుణ్ తేజ్ పెళ్లి చేసుకున్న లావణ్య త్రిపాఠి బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అమ్మాయి.

Also read:

మంచు విష్ణు వేరోనికా కూడా కులాంతర వివాహమే చేసుకున్నారు వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అదేవిధంగా మంచు మనోజ్ మౌనిక కూడా కులాంతర వివాహమే చేసుకున్నారు మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన భూమ మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ ఏకంగా మరొక దేశానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నాగార్జున అమల కూడా కులాంతర వివాహమే చూసుకున్నారు.

You may also like

Leave a Comment