Telugu News » వెంకీ మామ ముగ్గురు కూతుర్లు ఎవరెవరు ఏమి చేస్తున్నారు ఏ రంగాల్లో సెటిల్ అయ్యారంటే ?

వెంకీ మామ ముగ్గురు కూతుర్లు ఎవరెవరు ఏమి చేస్తున్నారు ఏ రంగాల్లో సెటిల్ అయ్యారంటే ?

by Sravya

వెంకటేష్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిపోయారు. ఆయన ఎన్నో సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా క్రేజ్ తెచ్చుకొని ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న వెంకటేష్ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు చాలా మందికి తెలియదు. వెంకటేష్ భార్య పేరు నీరజ వీళ్ళకి నలుగురు పిల్లలు. వెంకటేష్ పెద్ద కూతురు పేరు అశ్రిత. రెండవ కూతురు పేరు హయ వాహిని. చిన్న కూతురు పేరు భావన. వెంకటేష్ కొడుకు పేరు అర్జున్ రామనాధ్.

వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత కి హీరోయిన్ల రేంజ్ లో ఫాలోయింగ్ వుంది. సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ కూడా ఈమెకి ఉన్నారు ఆమె ఫాలోవర్స్ లో చాలామందికి వెంకటేష్ కూతురు అని తెలియదు. హీరో కూతురుగా కాకుండా ఫుడ్ బ్లాగ్స్ చేస్తూ అందరికీ దగ్గర అయింది ఫుడ్ కి సంబంధించిన ఫోటోలని ఆమె పంచుకుంటూ ఉంటుంది. వెంకటేష్ ఆశ్రీత పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపారు. ప్రస్తుతం ఆమె తన భర్తతో కలిసి రెస్టారెంట్లని నిర్వహిస్తోంది.

Also read:

రెండవ కూతురు హయవాహిని. ఈమె ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలని అనుకున్నారు ఆ రంగంలోకి అడుగు పెట్టింది. ఆమె చేసిన చాలా డిజైన్స్ కి సూపర్ రెస్పాన్స్ కూడా వచ్చింది ఆమె ఎంగేజ్మెంట్ కూడా రీసెంట్ గా అయ్యింది. మూడవ కూతురు పేరు భావన తను డిగ్రీ పూర్తి చేసేసింది. క్రీడారంగం వైపు అడుగులు వేస్తోంది. దగ్గుబాటి వారసుడు అర్జున్ కూడా ప్రస్తుతం స్టడీస్ మీద ఫోకస్ పెట్టారు అర్జున్ చదువు పూర్తయ్యాక హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment