Telugu News » Mahesh Babu Rejected Movies: చేతులారా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవేనా ?

Mahesh Babu Rejected Movies: చేతులారా మహేష్ బాబు రిజెక్ట్ చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు ఇవేనా ?

by Sravya

సూపర్ సార్ మహేష్ బాబు పరిచయం చేయక్కర్లేదు. సూపర్ సార్ మహేష్ బాబు తన నటనతో అందరిని ఆకట్టుకుంటూ దూసుకు వెళ్ళిపోతున్నారు. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పొందుతున్నారు. అయితే సాధారణంగా సినిమాలు కోసం కథ విన్న తర్వాత సినిమాలు చేయాలా వద్దా అనేది హీరో నిర్ణయించుకుంటూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు మంచి సినిమాలను కూడా మిస్ చేసుకుంటారు. మహేష్ బాబు కూడా కొన్ని మంచి సినిమాలను రిజెక్ట్ చేశారు మరి మహేష్ బాబు రిజెక్ట్ చేసిన సినిమాలు గురించి చూద్దాం.

గజిని:

ఏ.ఆర్ మురగదాస్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. హిట్ అయింది.ఈ సినిమాలో సూర్య చేసిన సంజయ్ రామస్వామి పాత్ర బాగా హిట్ అయింది. అయితే మహేష్ ఈ సినిమాలో నటించే ఛాన్స్ ని వదులుకున్నారు. అలా సూర్య కి ఛాన్స్ వచ్చింది.

Also read:

వర్షం:

మహేష్ ఈ సినిమాలో కూడా నటించే ఛాన్స్ ని వదులుకున్నారు. అలా వర్షం సినిమా చేసే అవకాశం ప్రభాస్ కి వచ్చింది.

24:

సైన్స్ ఫిక్షన్ మూవీ 24 ని కూడా మహేష్ బాబు మిస్ చేసుకున్నారు. అలా సూర్య కి ఛాన్స్ వచ్చింది.

ఏ మాయ చేసావే:

నాగ చైతన్య హీరోగా వచ్చిన ఏ మాయ చేసావే మూవీ కి హీరోగా మహేష్ బాబు ని అనుకున్నారు. ఆ సమయంలో అతను బిజీగా ఉండటం వల్ల చేయలేదు.

అఆ:

నితిన్ హీరోగా వచ్చిన ఈ సినిమాను కూడా మహేష్ మిస్ చేసుకున్నారు.

లీడర్:

మహేష్ ఈ సినిమాలో కూడా నటించే ఛాన్స్ ని వదులుకున్నారు. అలా లీడర్ లో రానా నటించాడు.

పుష్ప:

పుష్ప సినిమాని కూడా మహేష్ బాబు మిస్ చేసుకున్నారు. ఒకవేళ కనుక ఈ సినిమా చేసుంటే మంచి హిట్ వచ్చి ఉండేది. అలానే యానిమల్ ని కూడా మిస్ చేసుకున్నాడు.

 

 

You may also like

Leave a Comment