Telugu News » సీఎంగా ఉన్నప్పుడు… ఎన్టీఆర్ గారు టిఫిన్ ధరలు పెట్టారని తెలుసా..? ఎంత అంటే..?

సీఎంగా ఉన్నప్పుడు… ఎన్టీఆర్ గారు టిఫిన్ ధరలు పెట్టారని తెలుసా..? ఎంత అంటే..?

by Sravya

నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సీనియర్ ఎన్టీఆర్ గారికి ఎంతో పేరు ఉంది. ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. అటు సినిమాల్లో ఇది రాజకీయాల్లో రాణిస్తూ ఎంతో మంది హృదయాలని గెలుచుకున్నారు. సినీ పరిశ్రమలో ఎదురులేని నాయకుడిగా కూడా ఆయన పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ఏదైనా హోటల్ కి వెళ్తే బిల్లు వెయ్య దాటి పోతుంటుంది.

ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్తే ఇంక చెప్పక్కర్లేదు. అయితే ఎన్టీఆర్ గారు అప్పట్లో ఆయన పరిపాలన టైం లో కొన్ని కండిషన్స్ పెట్టారు. వాటిని చూశారంటే షాక్ అయిపోతారు. అప్పట్లో జనాలని హోటల్ వాళ్ళు దోచుకుంటున్నారని, ఎన్టీఆర్ గారు అభిప్రాయపడ్డారు. అందుకని ఆయనకి ఒక ఐడియా వచ్చింది.

Also read:

అప్పుడు ఆయన ఏం చేశారంటే కొన్ని కండిషన్స్ని పెట్టారు. ఆకలి వేసి హోటల్ కి వెళ్లి టిఫిన్ తింటుంటే డబ్బులు బాగా దోచేస్తున్నారని ఏ ఆహార పదార్థాలని ఎంతవరకు అమ్మాలి అనే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఓ జీవి పాస్ చేసారు. ఆ జీవోలో ఉన్న విషయాలను చూసేద్దాం. దోస అయితే 15 పైసలు, పూరి 15 పైసలు, మసాలాదోశ 20 పైసలు మాత్రమే ఉండాలని ఎన్టీఆర్ గారు కండిషన్ పెట్టారు. భోజనం కి ఫుల్ మీల్స్ రూపాయి. ప్లేట్ మీల్స్ అర్ధరూపాయి ఉండాలని ఆ జీవోలో రాశారట.

 

 

You may also like

Leave a Comment