ఎక్కువగా మనం సినిమా ఇండస్ట్రీలో హీరోలు హీరోయిన్లను పెళ్లి చేసుకోవడం లేదంటే హీరోయిన్లు దర్శకుల్ని పెళ్లి చేసుకోవడం ఇటువంటివి చూస్తూ ఉంటాము. ఇదిలా ఉండే ఈ రోజులో ప్రేమ వివాహాలు ఎక్కువైపోయాయి వయసుతో కూడా సంబంధం లేకుండా ఈ రోజుల్లో ప్రేమ వివాహాలను చేసుకుంటున్నారు. అయితే టాలీవుడ్ హీరోలు మరియు వాళ్ళ భార్యల మధ్య ఎంత వయసు తేడా ఉంది అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. ఈ సెలబ్రిటీ కపుల్స్ మధ్య ఎంత ఏజ్ గ్యాప్ ఉందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు తెలుసుకోండి. నాగచైతన్య సమంత గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. వీళ్ళిద్దరూ ఏమాయ చేసావే సినిమా ద్వారా కనెక్ట్ అయిపోయారు.
వీళ్ళ మధ్య స్నేహం మొదలై ఆ స్నేహం కస్త ప్రేమ గా మారి పెళ్లి చేసుకోవడం జరిగింది కానీ కొంతకాలానికి వీళ్ళిద్దరూ విడిపోయారు సమంత కంటే నాగచైతన్య ఒక ఏడాది పెద్ద. అలానే అందరూ మెచ్చే సూర్య జ్యోతిక కూడా సెలబ్రిటీ కపుల్ చాలామంది ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. సూర్య జ్యోతిక కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఏడు సినిమాల్లో నటించారు. సూర్యకి కాస్త సిగ్గు ఎక్కువ సూర్య అమ్మాయిలతో మాట్లాడే వారు కాదట. అది గమనించి జ్యోతిక కొద్దికొద్దిగా మాట్లాడటం మొదలు పెట్టారట ఇద్దరూ లాస్ట్ కి ఒకటయ్యారు పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ మూడేళ్లు. సూర్య కంటే ఆమె మూడేళ్లు చిన్నది.
Also read:
వరుణ్ సందేశ్ వితికా విషయానికి వస్తే వీళ్లిద్దరి మధ్య మూడేళ్ల గ్యాప్ ఉంది. మూడేళ్లు వరుణ్ సందేశ్ కంటే వితిక చిన్నది. రామ్ చరణ్ ఉపాసన చాలా సంతోషమైన జీవితాన్ని గడుపుతున్నారు. రామ్ చరణ్ ఉపాసనకి ఎంత ఏజ్ గ్యాప్ అంటే ఐదు సంవత్సరాలు. ఐదు సంవత్సరాలు చరణ్ కంటే ఉపసనా చిన్నది. అలానే ఎన్టీఆర్ ప్రణతి కంటే ఎనిమిదేళ్లు పెద్ద ఎన్టీఆర్ కంటే ఆమె ఎందేళ్లు చిన్నది.