సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు, ఈ రోజుల్లో కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. అలా కులాంతర వివాహాలను చేసుకున్న టాలీవుడ్ హీరోల వివరాలను ఇప్పుడు చూద్దాం.
మహేష్ బాబు, నమ్రత:
సూపర్ సార్ మహేష్ బాబు, నమ్రతల గురించి తెలియని వాళ్ళు ఉండరు. మహేష్ బాబు ని నమ్రత ప్రేమించారు. నార్త్ ఇండియన్ అయినా అయినా, వేరే కులం అయినా కూడా ఇంట్లో పెద్దలను ఒప్పించి ఈ జంట పెళ్లి చేసుకున్నారు.
Also read:
రామ్ చరణ్, ఉపాసన కామినేని:
మెగాస్టార్ కొడుకుగా రామ్ చరణ్ సినిమాల్లో దూసుకు వెళ్తున్న టైంలో ఉపాసన ని ప్రేమించారు చరణ్. అది కూడా కులాంతర వివాహమే. చిన్ననాటి స్నేహితులైన ఉపాసన కామినేని ని రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నారు.
అల్లు అర్జున్, స్నేహ రెడ్డి:
అల్లు అర్జున్ స్నేహ రెడ్డిది కూడా ప్రేమ వివాహమే. కులాంతర వివాహమే వీళ్ళు కూడా చేసుకున్నారు.
నాగచైతన్య, సమంత:
వీళ్లిద్దరూ కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు నాగార్జునకి తెలియకుండా పెద్ద సీక్రెట్ లవ్ స్టోరీ నడిపి లాస్ట్ కి కుటుంబ సభ్యుల్ని ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళది కూడా కులాంతర వివాహమే.
నాగార్జున, అమల:
అక్కినేని నాగార్జున అమల కిరాయి దాదా షూటింగ్ టైంలో ప్రేమలో పడ్డారు. తర్వాత ఏఎన్ఆర్ ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అమల నార్త్ ఇండియన్ అయినా కూడా ఇక్కడ సాంప్రదాయంలోనే పెళ్లి చేసుకున్నారు.
మంచు బ్రదర్స్:
చాలామంది సెలబ్రిటీ లాగే మంచి విష్ణు మంచు మనోజ్ కులాంతర వివాహం చేసుకున్నారు.
పూరి జగన్నాథ్, లావణ్య:
పూరి జగన్నాథ్ లావణ్య కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీళ్లది కూడా కులాంతర వివాహం.
మణిరత్నం, సుహాసిని:
సుహాసిని మణిరత్నం తెలుగులో అప్పటికే టాప్ హీరోయిన్ గా ఎదిగారు. మణిరత్నం గారిని ప్రేమించి సుహాసిని పెళ్లి చేసుకున్నారు.