Telugu News » LCU ని లియో ని కనెక్ట్ చేసారు..? ఈ ట్విస్ట్ ని గమనించారా..?

LCU ని లియో ని కనెక్ట్ చేసారు..? ఈ ట్విస్ట్ ని గమనించారా..?

లియో సినిమా గురువారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఎల్సియు భాగంగానే, ఈ సినిమా వచ్చింది. ఇక ఎల్సియు తో దీన్నిఎలా లింక్ చేశారు అనేది చూసేద్దాం.

by Sravya

లియో సినిమా గురువారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఎల్సియు భాగంగానే, ఈ సినిమా వచ్చింది. ఇక ఎల్సియు తో దీన్నిఎలా లింక్ చేశారు అనేది చూసేద్దాం. ఖైదీ, విక్రమ్ తో లియోని కనెక్ట్ చేసారు. ముందు నెపోలియన్ లియోలోకి వచ్చింది చూస్తే.. ఎక్కడో తిరుచ్చి లో డ్ర!గ్స్ పట్టుబడితే హిమాచల్ ప్రదేశ్ కి ఎలా వచ్చాడు..?

డ్ర!గ్ కంటైనర్స్ లో ఒకటి విజయ్ హ్యాండిల్ చేస్తే ఇంకోటి విక్రమ్ కొడుకు ప్రభంజన్ హ్యాండిల్ చేయడం చూసాం. ప్రభంజన్ చనిపోతాడు. విజయ్ ఫ్యామిలీని కోల్పోతాడు. అప్పుడు విక్రమ్ రంగంలోకి వస్తాడు. విక్రమ్ నుండి ఎల్సీయూకి లింక్ చేసే సీన్ ని లోకేష్ తీసేసారు.

అమర్ గోస్ట్ గురించి స్పీచ్ స్టార్ట్ చేసాడో అప్పుడు ఒక ఆఫీసర్ పక్క రూమ్ కి వెళ్లి, మిషన్ గన్ ని చూస్తాడు. అంత మందిని నువ్వా ఎదిరించింది అంటాడు.  అప్పుడు అక్కడ ఉన్న అతను నెపోలియన్.

తిరుచి డ్ర!గ్ ఇష్యూ అయ్యాకనే నెపోలియన్ వస్తాడు. నెపోలియన్ కి ఆఖరి 60 రోజుల పోస్టింగ్ హిమాచల్ ప్రదేశ్ లో లియో దగ్గరొస్తుంది. లియో కి నెపోలియన్ పేపర్ కటింగ్ చూపిస్తాడు. తమిళంలో ఉంటుందది. ఢిల్లీ ఉపయోగించిన మిషన్ గన్ అలానే నెపోలియన్ ఫోటో కూడా ఉంటుంది.

నెపోలియన్ మిషన్ గన్ ఎలా లిఫ్ట్ చేసాడని లియో అడుగుతాడు. ఇక్కడే ఢిల్లీ రిఫరెన్స్ మళ్ళీ రావడం జరుగుతుంది. ఎల్సీయూలో తరవాత ఖైదీ టు వస్తుంది. లియో కి విక్రం కి లింక్ అయితే చెప్పలేదు. ఫ్యూచర్ లో రివిల్ చెయ్యచ్చు. విక్రం ఓల్డ్ గ్యాంగ్ చనిపోవడంతో కొత్త గ్యాంగ్ ని క్రియేట్ చేస్తున్నాడు. అందులో అమ్మాయి ఉంది. ఆమె స్టోరీ ఎల్సియు లో కంటిన్యూ చెయ్యచ్చు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ మీరు చదవచ్చు ! తెలుగు న్యూస్ కోసం అయితే ఇక్కడ చదవండి !

You may also like

Leave a Comment