Telugu News » విడాకులు గురించి భార్యాభర్తలు చెప్పిన.. ఈ కారణాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో వైరల్..!

విడాకులు గురించి భార్యాభర్తలు చెప్పిన.. ఈ కారణాలు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. వీడియో వైరల్..!

by Sravya

ఈ రోజుల్లో పెళ్లి చేసుకోవడం, విడిపోవడం చాలా కామన్ గా మారిపోయింది. పెళ్లయిన కొన్నాళ్ళకి ఏదో ఒక ఇబ్బంది రావడం, విడాకులు తీసుకోవడమే మంచిదని విడిపోవడం వంటివి జరుగుతున్నాయి. అయితే, భారతదేశంలో పెళ్లి ని ఎంతో పవిత్రంగా భావిస్తారు. పెళ్లి అంటే అనేక తంతులని జరిపి జంటని ఒకటి చేస్తారు. పెద్దలు ఒకసారి పెళ్లి తర్వాత అప్పగింతల సమయంలో వధువు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్న అంత బాధగా ఉంటుంది. కేవలం ఇద్దరు మనుషులు కలయికే కాదు పెళ్లి అంటే. రెండు కుటుంబాలు ఏకమవడం.

ప్రపంచంలో కంటే కూడా డివోర్స్ రేటు మన ఇండియా లోనే తక్కువ ఉంది. తాజాగా వచ్చిన డేటా ప్రకారం అయితే భారతీయులే విడాకులు తక్కువ తీసుకుంటున్నట్టు తెలిసింది. విడాకులు తీసుకోవడానికి చాలా కారణాలు అయితే ఉంటాయి. తాజాగా ముంబై ఎక్కి చెందిన ఒక లాయర్ డివోర్స్ కోసం భార్యాభర్తలు చెప్పిన కారణాలు చూసి షాక్ అవుతున్నారు.

Also read:

మరి ఆ కారణాలు ఏంటి అనేది చూస్తే.. హనీమూన్ సమయంలో భార్య చాలా దారుణంగా దుస్తులు వేసుకుందని, భర్త పాదాలని తాకడానికి భార్య సంకోచించిందని, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ భర్త తనని దూరం పెట్టారని ఇటువంటి కారణాలు భార్యాభర్తలు చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ వీడియోని ఒక ఆమె షేర్ చేశారు. 1.7 మిలియన్ వ్యూస్ ఈ వీడియోకి వచ్చాయి. 108 మిలియన్ లైక్స్ వచ్చాయి. 1.8 మిలియన్ కామెంట్లు వచ్చాయి. మరి షేర్ చేసిన వీడియోని మీరు కూడా చూసేయండి.

You may also like

Leave a Comment