Telugu News » బాహుబలి సినిమాలో అనుష్కకి డూప్ గా నటించిన ఆమె ఎవరో తెలుసా..?

బాహుబలి సినిమాలో అనుష్కకి డూప్ గా నటించిన ఆమె ఎవరో తెలుసా..?

by Sravya

దర్శక ధీరుడు రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినీ పరిశ్రమంలో లెవెల్ లోకి తీసుకువెళ్లారు. బాహుబలి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. ప్రభాస్ కెరియర్ లో బాహుబలి సినిమా మంచి సక్సెస్ ని ఇచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పాటుగా సమానంగా హీరోయిన్స్ కి కూడా గుర్తింపు వస్తూ ఉంటుంది. బాహుబలి సినిమాలో అనుష్క ప్రభాస్ పక్కన నటించి ఆకట్టుకుంది. అనుష్క కూడా బాహుబలి సినిమా ద్వారా మంచి పేరుని తెచ్చుకుంది. అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో మంచి పేరు తెచ్చుకుంది. తన నటనతో తెలుగు ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకుంది స్వీటీ.

అనుష్క నటించిన దాదాపు అన్ని సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలని అందుకున్నాయి. బాహుబలి సినిమా అనుష్క సినీ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బాహుబలి సినిమా కోసం దేశమంతా కూడా మాట్లాడుకున్నారు. ప్రభాస్ రానా అనుష్క రమ్యకృష్ణ తమన్న తదితరులు ఈ సినిమాలో నటించారు. ఈ సినిమాతో ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా సినిమా చేయాలని చూస్తున్నారు. అయితే అనుష్కకి డూప్ గా ఈ సినిమాలో ఒక ఆమె నటించారు.

Also read:

బాహుబలి సినిమాలో అనుష్కకి డూప్ ని పెట్టాల్సిన అవసరం వచ్చిందట చాలా తక్కువ మందికి మాత్రమే ఈ విషయం తెలుసు. అనుష్క క్యారెక్టర్ లో ఈమె చాలా చక్కగా ఒదిగిపోయింది. చూడడానికి అనుష్క లానే వుంది. ఆమెని నిజంగా డూప్ అని ఎవరు అనుకోరు. ఆమె అనుష్కకి దగ్గరగానే ఉంది. అయితే డూప్ గా చేసిన ఆమె కూడా హీరోయిన్ ని ఆమె పేరు రుషిక రాజ్. చూడడానికి అనుష్కలానే ఉంది. దూరం నుండి చూస్తే వీళ్లిద్దరులో అనుష్క ఎవరు అని గుర్తు పట్టడం కష్టం. అనుష్కకి డూప్ గానే కాకుండా బ్యాగ్రౌండ్ ఆర్టిస్ట్ గా కూడా ఈమె నటించింది ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

You may also like

Leave a Comment