Telugu News » ఇప్పట దాకా ఎవరూ చూడని.. బాలకృష్ణ ఫొటోస్.. మీరూ చూడండి..!

ఇప్పట దాకా ఎవరూ చూడని.. బాలకృష్ణ ఫొటోస్.. మీరూ చూడండి..!

by Sravya
nandamuri-balakrishna-photos

నందమూరి బాలకృష్ణ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రస్తుతం బాలకృష్ణ హ్యాట్రిక్ కొట్టడానికి రెడీగా ఉన్నారు. 14 వ ఏట సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు బాలయ్య. తన తండ్రి దర్శకత్వం వహించిన సినిమాతోనే కెరీర్ ని బాలయ్య స్టార్ట్ చేశారు తండ్రి నటన వారసత్వాన్ని అందిపుచ్చుకుని తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాలయ్య తెచ్చుకున్నారు. ప్రస్తుతం 60 ఏళ్లు దాటినా అదే జోరుతో అందరిని ఆకట్టుకుంటున్నారు బాలయ్య. ఈయన ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్ళు అవుతోంది.

టాప్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. పైగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తర్వాత ఒక నటుడు ఇన్నాళ్లపాటు కొనసాగించడం జరగలేదు. ఇంకా రెండేళ్లు ఆగితే ఐదు దశాబ్దాలు కూడా పూర్తి చేసుకుంటారు బాలయ్య. ఎవరు కూడా ఈ రికార్డుని బద్దలు కొట్టలేరు. ఇప్పటిదాకా బాలయ్య 16 సినిమాల్లో నటించారు. ఏకంగా 120 మంది నటీమణులతో కలిసి పనిచేశారు బాలయ్య. పది లక్షల వసూలు చేసిన చిత్రాలు కూడా ఉన్నాయి, 200 కోట్ల వరకు కలెక్షన్ సాధించిన సినిమాలు కూడా బాలయ్య కి ఉన్నాయి. అఖండ సినిమా 200 కోట్లు అని కొల్లగొట్టిన విషయం తెలిసిందే.

ఇప్పుడు రిలీజ్ అయిన భగవంత్ కేసరి సినిమా బాలయ్య కి ఎంతవరకు కలిసి వస్తుంది అని చూడాలి. 10 ఫీట్ల కట్ అవుట్ నుండి 108 ఫీట్ల కటౌట్లు వరకు బాలయ్యకి ఉన్నాయి వెయ్యి రోజులు ఆడిన సినిమాగా బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమా చరిత్రని సృష్టించింది. బాలకృష్ణ ఫోటోలు కొన్ని ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలని చాలా మంది చూసి ఉండరు. ఇప్పటిదాకా ఎవరూ చూడని బాలయ్య ఫోటోలని మరి మీరు ఒక లుక్ వేసేయండి. ఏంటి బాలకృష్ణ ఇలా ఉన్నారా అని మీరు షాక్ అవుతారు.

Also read:

Balayya Birthday SPL: Checkout Rare Pics Of Nandamuri Balakrishna

Mahesh Koneru on X: "A rare photo of Superstar Rajinikanth and Balayya Babu  with actor Suman and director SV Krishna Reddy #ThrowbackThursday  https://t.co/NsL1A34Uoh" / X

Whoa! Rare pic of Pawan Kalyan with Balakrishna - News - IndiaGlitz.com

You may also like

Leave a Comment