సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఎలా సక్సెస్ అవుతారు అనేది చెప్పలేము. క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పని చేసి కొంతమంది స్టార్ హీరో హీరోయిన్లుగా కూడా అయిపోతుంటారు. అలా క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కెరియర్ ని స్టార్ట్ చేసి హీరో హీరోయిన్ల గా మారిన వాళ్ళు ఎవరనేది ఇప్పుడు చూద్దాం. వర్షం సినిమా ద్వారా ప్రభాస్ తో జతకట్టి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్
త్రిష
జోడి సినిమాలో ఈమె సిమ్రాన్ స్నేహితురాలుగా నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుండి హీరోయిన్ గా ఎదిగింది.
సాయి పల్లవి.
పందెంకోడి సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ స్నేహితురాలుగా నటించింది. ఫిదా సినిమాతో హీరోయిన్ అయిపోయింది సాయి పల్లవి.
రీతు వర్మ
పెళ్లిచూపులు సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది రీతు వర్మ. బాద్షా సినిమాలో కాజల్ కి చెల్లెలుగా రీతు వర్మ నటించింది.
రవితేజ
సినీ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తూ చిన్నచిన్న పాత్రలు చేసి ఈ స్థాయికి చేరుకున్నారు. రవితేజ రాజశేఖర్ అల్లరి ప్రియుడు సినిమాలో హీరో స్నేహితుడుగా నటించారు.
విజయ్ దేవరకొండ
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో చిన్న పాత్రలో కనపడ్డాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి సినిమా ద్వారా హీరోగా మారిపోయాడు.
Also read:
శర్వానంద్
యువసేన మూవీలో నలుగురు హీరోల్లో ఒకడుగా ఎంట్రీ ఇచ్చాడు తర్వాత ఎన్నో సినిమాలో నటించాడు. దానికి ముందు చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండేవాడు.
విజయ్ సేతుపతి
కూడా సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ఉండేవాడు. అలా హీరో అయిపోయాడు
నవీన్ పోలిశెట్టి
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో నవీన్ పోలిశెట్టి హీరో ఫ్రెండ్ రోల్ చేశాడు. తర్వాత హీరోగా మారిపోయాడు. అనసూయ కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఉండేది. తర్వాత పెద్ద యాంకర్ గా మారిపోయింది.