Telugu News » వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ చిన్నది ఎవరో తెలుసా..?

వరుస సినిమాలతో బిజీగా ఉంటున్న ఈ చిన్నది ఎవరో తెలుసా..?

by Sravya

హీరోయిన్లు వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ఉంటారు. కెరియర్ ఎప్పుడు ఆగిపోతుంది అనేది ఎవరో ఊహించలేము. కొంతమంది హీరోయిన్లు ఎక్కువ కాలం ఇండస్ట్రీలో కొనసాగితే కొంతమంది మాత్రం ఒకటి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీని విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. పెళ్లి చేసుకోవడం లేదంటే ఏదైనా బిజినెస్ చూసుకోవడం చేస్తూ ఉంటారు అలానే అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హీరోయిన్లకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా చిన్ననాటి ఫోటోలను షేర్ చేస్తూ ఉంటారు. ఈమె ఎవరో గుర్తుపట్టారా అంటూ పోస్ట్ చేస్తారు అవి చూసి ఫ్యాన్స్ వాటిని విపరీతంగా షేర్ చేస్తూ ఉంటారు.

Also read:

తాజాగా ఒక హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఆమె ఎవరో మీరు గుర్తు పట్టగలరా చూద్దాం… ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఈమె బిజీగా ఉంటోంది. అంతే కాదు ఈ ఏడాది ఎక్కువ సినిమాల్లో నటించేసి ప్రేక్షకుల్ని అలరించింది త్వరలో మరో మూడు నాలుగు సినిమాల్లో నటిస్తోంది. ఈమె ఎవరో కాదు పెళ్లి సందడి సినిమా ద్వారా అందరికీ పరిచయమైన శ్రీలీల. ఈమె ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

Sreeleela: Heroine Sreeleela doesn't want to come in front of the camera.. there is a reason..!!

విపరీతమైన పాపులారిటీని పెంచేసుకుంది కొంతకాలంలోనే ఆమె ఇండస్ట్రీలో దూసుకు వెళ్లి పోతుంది. ఎన్నో వివాదాలని పర్సనల్ లైఫ్ విషయంలో ఫేస్ చేస్తోంది. కెరియర్ మొదట్లోనే మంచి హిట్ అందుకుంది గత ఏడాది చివర్లో రవితేజ తో చేసిన ధమాకా మంచి హిట్ అయింది. ఈ ఏడాది స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ వంటి సినిమాల్లో చేసింది. భగవంత్ కేసరి సినిమాలో బాలయ్య తో పాటు పోటీగా నటించింది. బాలకృష్ణ పెంపుడు కూతురు పాత్రకి పూర్తిగా న్యాయం చేసేసింది. ఈ సినిమా తర్వాత శ్రీలీల తన రెమ్యూనరేషన్ పెంచేసింది ఇకమీదట ఆమె చేయబోయే సినిమాలకి మూడు కోట్లుకి పైగా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

You may also like

Leave a Comment