Telugu News » కులాంత‌ర వివాహాలు చేసుకున్న.. మ‌న టాలీవుడ్ హీరోలు వీళ్ళే…!

కులాంత‌ర వివాహాలు చేసుకున్న.. మ‌న టాలీవుడ్ హీరోలు వీళ్ళే…!

కులాంతర వివాహాలు చేసుకున్న మన స్టార్ హీరోస్ ! లిస్ట్ లో ఎవరెవరు ఉన్నారంటే ?

by Sravya
star-heros-marriages

సామాన్య ప్రజల నుండి సెలబ్రిటీల వరకు, ఈ రోజుల్లో కులాంతర వివాహాలు చేసుకుంటున్నారు. అలా కులాంతర వివాహాలను చేసుకున్న టాలీవుడ్ హీరోల వివరాలను ఇప్పుడు చూద్దాం.

మహేష్ బాబు, నమ్రత:

సూపర్ సార్ మహేష్ బాబు, నమ్రతల గురించి తెలియని వాళ్ళు ఉండరు. మహేష్ బాబు ని నమ్రత ప్రేమించారు. నార్త్ ఇండియన్ అయినా అయినా, వేరే కులం అయినా కూడా ఇంట్లో పెద్దలను ఒప్పించి ఈ జంట పెళ్లి చేసుకున్నారు.

Also read:

రామ్ చరణ్, ఉపాసన కామినేని:

మెగాస్టార్ కొడుకుగా రామ్ చరణ్ సినిమాల్లో దూసుకు వెళ్తున్న టైంలో ఉపాసన ని ప్రేమించారు చరణ్. అది కూడా కులాంతర వివాహమే. చిన్ననాటి స్నేహితులైన ఉపాసన కామినేని ని రామ్ చరణ్ పెళ్లి చేసుకున్నారు.

అల్లు అర్జున్, స్నేహ రెడ్డి:

అల్లు అర్జున్ స్నేహ రెడ్డిది కూడా ప్రేమ వివాహమే. కులాంతర వివాహమే వీళ్ళు కూడా చేసుకున్నారు.

నాగచైతన్య, సమంత:

వీళ్లిద్దరూ కూడా ప్రేమ వివాహమే చేసుకున్నారు నాగార్జునకి తెలియకుండా పెద్ద సీక్రెట్ లవ్ స్టోరీ నడిపి లాస్ట్ కి కుటుంబ సభ్యుల్ని ఒప్పుకొని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళది కూడా కులాంతర వివాహమే.

నాగార్జున, అమల:

అక్కినేని నాగార్జున అమల కిరాయి దాదా షూటింగ్ టైంలో ప్రేమలో పడ్డారు. తర్వాత ఏఎన్ఆర్ ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అమల నార్త్ ఇండియన్ అయినా కూడా ఇక్కడ సాంప్రదాయంలోనే పెళ్లి చేసుకున్నారు.

మంచు బ్రదర్స్:

చాలామంది సెలబ్రిటీ లాగే మంచి విష్ణు మంచు మనోజ్ కులాంతర వివాహం చేసుకున్నారు.

పూరి జగన్నాథ్, లావణ్య:

పూరి జగన్నాథ్ లావణ్య కూడా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. వీళ్లది కూడా కులాంతర వివాహం.

మణిరత్నం, సుహాసిని:

సుహాసిని మణిరత్నం తెలుగులో అప్పటికే టాప్ హీరోయిన్ గా ఎదిగారు. మణిరత్నం గారిని ప్రేమించి సుహాసిని పెళ్లి చేసుకున్నారు.

You may also like

Leave a Comment