Telugu News » ప్రేయసి కోసం… కోట్ల జీతం వదిలేసి…క‌లెక్ట‌ర్ గా… ఈ వ్యక్తి ప్రేమ ఎంత గొప్పదో కదా…?

ప్రేయసి కోసం… కోట్ల జీతం వదిలేసి…క‌లెక్ట‌ర్ గా… ఈ వ్యక్తి ప్రేమ ఎంత గొప్పదో కదా…?

ప్రేయసి కోసం కోట్ల జీతం వ‌దిలి క‌లెక్ట‌ర్ అయ్యి, కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన ఆ వ్యక్తి ఎవరో తెలుసా?

by Sravya

ప్రేమించిన వ్యక్తి కోసం చాలామంది ఏదో ఒక త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ప్రేయసి కోసం కోట్ల జీతం వదిలేసి కలెక్టర్ గా కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఆతను కూడా ఉన్నారు. ఆతను ఎవరు..? ఎలా కలెక్టర్ ఉద్యోగం పొందాడు..? కోట్ల జీతాన్ని మిస్ చేసుకున్న ఆ వ్యక్తి గురించి ఇప్పుడు చూద్దాం… ప్రేయసికి ఇచ్చిన మాట కోసం అతను కోట్ల రూపాయలు వచ్చే జీతాన్ని ఉద్యోగానికి దూరం అయిపోయారు. ఇక ప్రేయసికి ఏమని మాట ఇచ్చారు అనే విషయాన్ని కూడా చూసేద్దాం.

సౌత్ కొరియాలో ఒక హోటల్లో ఇద్దరు ప్రేమికులు డిన్నర్ చేస్తూ మాట్లాడుకోవడం జరిగింది భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు వీళ్ళిద్దరూ కూడా భారతదేశం నుండి కొరియాకి ఉద్యోగం కోసం వెళ్లారు. ఈ వ్యక్తి సాంసంగ్ కంపెనీలో ఏడాదికి కోట్లలో సంపాదిస్తున్నాడు. డిన్నర్ చేస్తున్న టైంలో తన ప్రేయసిని నువ్వు ఆనందంగా ఉండడం కోసం ఏం చేయను అని అడిగితే ఐఏఎస్ ఆఫీసర్ గా చూడాలని అని చెప్పింది. కోట్ల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేసుకుని ఇండియాకి వచ్చేసి సివిల్స్ కి కోచింగ్ తీసుకున్నాడు.

Also read:

సివిల్స్ రాయడం అంటే అంత ఈజీ కాదు ఆ సంగతి కనిష్క్ కటారి కి తెలుసు తన తండ్రి కూడా ఐఏఎస్ ఆఫీసర్. మొదటిసారి ప్రిలిమ్స్ కి క్వాలిఫై అయిపోయాడు. ఫస్ట్ ర్యాంకు కూడా వచ్చింది యూపీపీఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన కనిష్క కటారియా అని వార్తల్లో కూడా ఎక్కాడు. కొరియాలో డిన్నర్ చేస్తూ ప్రేయసికి ఇచ్చిన మాట కోసం కోట్ల రూపాయల జాబ్ ని వదిలేసుకుని ఐఏఎస్ అయ్యాడు. 2019లో వీళ్ళు పెళ్లి చేసుకున్నారు.

You may also like

Leave a Comment