Telugu News » ఈ దేశాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు తెలుసా..?

ఈ దేశాల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు తెలుసా..?

by Sravya

ఒక్కొక్క దేశాల్లో ఒక్కొక్క రూల్స్ వుంటుంటాయి. మన దేశంతో పోల్చుకుంటే చాలా దేశాలలో ఎన్నో మార్పులు ఉంటూ ఉంటాయి ఇండియాలో ఇన్కమ్ టాక్స్ ని ఖచ్చితంగా పే చేయాలి కానీ కొన్ని దేశాల్లో ఇన్కమ్ టాక్స్ కట్టక్కర్లేదు. ఇన్కమ్ టాక్స్ కట్టక్కర్లేని దేశాలు కూడా ఉన్నాయా అని షాక్ అవుతున్నారా…? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఈ 12 దేశాల్లో కూడా అసలు ఇన్కమ్ టాక్స్ కట్టక్కర్లేదు ఈ విషయం తెలిస్తే కచ్చితంగా మీరు ఆ దేశానికి వెళ్లిపోవాలని అనుకుంటారు. మరి ఇన్కమ్ టాక్స్ ఎక్కడెక్కడ కట్టక్కర్లేదు అనేది చూద్దాం. యూఏఈ లో ఇన్కంటాక్స్ కట్టర్ లేదు ఇక్కడ ఉన్న ప్రజలు ఇన్కమ్ టాక్స్ ని చెల్లించరు ఇది టాక్స్ ఫ్రీ నేషన్ ఇక్కడ ఉన్న ప్రజలు మంచి నాణ్యమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు.

ఎటువంటి టాక్స్ కట్టకుండానే ఉండవచ్చు. టాక్స్ రిజిస్ట్రేషన్ రిపోర్టింగ్ వంటివి ఇక్కడ అక్కర్లేదు అలానే ప్రపంచంలో మొనాకు అన్నది చిన్న దేశం. పైగా ఇక్కడ క్రై$మ్ రేట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇక్కడ కూడా టాక్స్ కట్టక్కర్లేదు ఇక్కడ కూడా ప్రజలు టాక్స్ కట్టకుండానే ఉంటారు. కేమన్ ఐలాండ్స్ ఇక్కడ వాళ్లు కూడా టాక్స్ కట్టక్కర్లేదు టాక్స్ కట్టకుండానే వాళ్ళ బిజినెస్ లో వంటివి చూసుకుంటూ ఉంటారు. ఖతార్ లో కూడా కట్టక్కర్లేదు. బేహారిన్ కూడా టాక్స్ కట్టక్కర్లేదు ఇక్కడ 50 సహజమైన ఐలాండ్ లు 22 మాన్ మేడ్ ఐలాండ్ లు ఉన్నాయి. ఇక్కడ పర్సనల్ టాక్స్, ఎస్టేట్ టాక్స్, సేల్స్ టాక్స్ వంటివి ఏమీ కూడా ఉండవు.

Also read:

దా బహమాస్ లో కూడా టాక్స్ కట్టక్కర్లేదు ఎక్కడ ఉన్న వాళ్ళు కూడా టాక్స్ కట్టకుండానే ఉంటారు. బెర్ముడా లో కూడా టాక్స్ కట్టక్కర్లేదు. కువైట్ లో కూడా టాక్స్ ని కట్టక్కర్లేదు ఇక్కడ ఇన్కంటాక్స్ అసలు చెల్లించక్కర్లేదు. ఫ్రీగా ఇక్కడ ప్రజలు ఉంటారు. దోమినికాలో కూడా ఇదే పరిస్థితి ఇక్కడ వాళ్లు కూడా ట్యాక్స్ చెల్లించక్కర్లేదు. రోమన్ లో కూడా టాక్స్ కట్టక్కర్లేదు. సెయింట్ కిటీస్, నేవీస్ లో కూడా టాక్స్ ను చెల్లించక్కర్లేదు ఇక్కడ ప్రభుత్వానికి ముఖ్య ఆర్థిక వనరు టూరిజమే. వనుఅటూ లో కూడా టాక్స్ కట్టక్కర్లేదు ఇలా ఇక్కడ ఈ దేశాలన్నిటిలో కూడా టాక్స్ కట్టక్కర్లేదు ఇక్కడ వాళ్ళు ఎవరూ కూడా టాక్స్ కట్టరు.

You may also like

Leave a Comment