Telugu News » సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఎన్టీఆర్ సీరియల్ లో నటించాడని మీకు తెలుసా..?

సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందు ఎన్టీఆర్ సీరియల్ లో నటించాడని మీకు తెలుసా..?

by Sravya

తాతకి తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. వెండితెర బుల్లితెర అని తేడా లేదు నటన మీద ఆసక్తి ఉన్నవాళ్లు నటించి వచ్చిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులకు దగ్గరవుతూ ఉంటారు. స్మాల్ స్క్రీన్ పై అడుగుపెట్టిన వాళ్ళు నెమ్మదిగా సినిమాల్లోకి రావడం తర్వాత పెద్ద స్టార్లు కింద మారిపోవడం మనం చూసాం. నిజానికి సీరియల్స్ ద్వారా చాలా మంది పేరు తెచ్చుకున్నారు ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి ఫేమస్ అయిపోయారు.

నందమూరి మూడో తరం నట వారసుడు ఎన్టీఆర్ కూడా సీరియల్ లో కనిపించారు. చాలా మందికి ఈ విషయం తెలియదు జూనియర్ ఎన్టీఆర్ బాల నటుడిగా మహర్షి విశ్వామిత్ర బాల రామాయణం వంటి సినిమాల్లో నటించారు. నిన్ను చూడాలని సినిమాతో హీరో అయ్యారు. జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో తన పేరుని ప్రపంచానికి వినిపించేలా చేశారు.

Also read:

ఎన్టీఆర్ హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు బుల్లితెర మీద ఒక సీరియల్ లో నటించారు చాలామందికి ఈ విషయం తెలీదు. ఇంతకీ ఆయన నటించిన సీరియల్ ఏది అనే విషయానికి వచ్చేస్తే భక్త మార్కండేయ అనే పేరుతో అప్పట్లో ఒక సీరియల్ వచ్చేది. సీరియల్ లో ఎన్టీఆర్ కనపడ్డారు ఎన్టీఆర్ శివుడు భక్తుడిగా చిన్న వయసులోనే అద్భుతంగా నటించి అందరినీ ఆకట్టుకున్నారు.

You may also like

Leave a Comment