Telugu News » గుంటూరు కారం మూవీలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్…?

గుంటూరు కారం మూవీలో ఎన్టీఆర్ గెస్ట్ రోల్…?

by Sravya

సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మహేష్ బాబు గురించి మనందరికీ తెలుసు. మహేష్ బాబు తన నటనతో ఎంతో మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సోషల్ మీడియాలో ఒక వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. మహేష్ బాబు గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే అయితే ఈ సినిమాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు క్లోజ్ గా ఉంటారు. బన్నీ, చరణ్, మహేష్ తో తారక్ ఎప్పుడు కూడా క్లోజ్ గా ఉంటారన్న విషయం మనకు తెలుసు మహేష్ సినిమాల్లో తారక్ కి మురారి అంటే ఎంతో ఇష్టమట అలానే ఎన్టీఆర్ సినిమాల్లో ఆది సినిమా అంటే మహేష్ బాబు కి చాలా ఇష్టమట ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ మహేష్ బాబు కలిసి ఒక్క సినిమా అయినా చేస్తే చూడాలని ఫ్యాన్స్ అనుకుంటున్నారు మరి గుంటూరు కారం సినిమాలో ఒకవేళ కనుక మహేష్ బాబు పక్కన ఎన్టీఆర్ కనపడితే ఇక ఇరు హీరోల ఫ్యాన్స్ కూడా పండగ చేసుకుంటారు.

Also read:

మరి గుంటూరు కారం సినిమాలో నిజంగా ఎన్టీఆర్ నటిస్తాడో లేదో ఇంకా తెలియదు. గుంటూరు కారం ధూమ్ మసాలా పాటలో కాగడా గుర్తు కనబడడంతో అరవింద సమేత కి ఈ సినిమాకి మధ్య లింక్ ఉందని వీర రాఘవరెడ్డి పాత్రలో తారక్ మహేష్ గుంటూరు కారం సినిమాలో కనపడతాడని అంతా అంటున్నారు ఈ వార్తలో నిజం ఎంత అనేది చూడాల్సి ఉంది. ఇక ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబోలో విలన్ గా కమల్ కనిపిస్తున్నారని ప్రచారం జరుగుతోంది ఈ వార్త గురించి మేకర్స్ నుండి క్లారిటీ రావాలి.

You may also like

Leave a Comment